Category ముఖ్యాంశాలు

రెండు పాఠ‌శాల‌ల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌

– 66మంది విద్యార్థులకు అస్వస్థత – పలు హాస్పిటల్స్‌లో చికిత్సలు – సమాచారం ఇవ్వకపోవడంపై తల్లిదండ్రుల ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 13: హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం రాత్రి పాడైపోయిన పెరుగును ఆహారంలో ఇవ్వడంతో 22మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలాగే మాదాపూర్‌ పరిధిలోని చంద్రానాయక్‌…

రేపు మెస్సీ ఫుట్‌బాల్‌ ‌మ్యాచ్‌

– ఉప్పల్‌ ‌స్టేడియం వద్ద భారీ బందోబస్తు – పాస్‌లు ఉన్నవారే రావాలన్న కమిషనర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌12:ఉప్పల్‌ ‌స్టేడియంలో శనివారం జరగబోయే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ ఈవెంట్‌ ‌కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సుధీర్‌ ‌బాబు వెల్లడించారు. ఈవెంట్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మెస్సీకి జి కేటగిరీ భద్రత…

తప్పుడు ఆరోపణలు చేస్తే కాళ్లు విరగ్గొడతా

– ఎప్పటికైనా నేనూ ముఖ్యమంత్రిని అవుతా – బిఆర్‌ఎస్‌ అ‌క్రమాలపై విచారణ చేయిస్తా – పదేళ్ల పాలనలో ఒక్క రూపాయి సంపాధించలేదు – పార్టీ నుంచి బయటకు పంపినా వారి కళ్లు చల్లారలేదా – తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్న హరీష్‌ , ఏలేటి , మాధవరంలకు నోటీసులు – వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని…

సిట్‌ ‌ముందు లొంగిపోయిన ప్రభాకర్‌ ‌రావు

– ఫోన్‌ ‌ట్యాపింగ్‌, ‌హార్డ్ ‌డిస్క్‌ల ధ్వంసంపై విచారణ హైదరాబాద్‌,‌ డిసెంబర్‌ 12 (ఆర్‌ఎన్‌ఎ): ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులోఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ‌ప్రభాకర్‌ ‌రావు  సిట్‌ ‌ముందు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో శుక్రవారం జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఏసీపీ వెంకటగిరి ముందు ప్రభాకర్‌రావు సరెండర్‌ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్‌…

ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది మృతి

అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేటు బస్సు 15 మంది మృతి – గాయపడిన వారిని భద్రాచలం హాస్పిటల్ తరలింపు. భద్రాచలం/ చింతూరు , ప్రజాతంత్ర,, డిసెంబర్ 12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. భద్రాచలం…

ముగిసిన తొలి విడత పంచాయతీ పోలింగ్‌

– భారీగా తరలి వచ్చి ఓటేసిన గ్రావిూణులు హైదరాబాద్‌, డిసెంబర్‌ 11: రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తయింది. పలుచోట్ల ఒంటిగంట వరకు క్యూలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి…

కేంద్ర విత్త‌న బిల్లును వ్య‌తిరేకించిన బీఆర్ఎస్‌

– ఎలాంటి ట్రైల్స్ లేకుండా దేశంలోకి విత్త‌నాలు వ‌చ్చే ప్ర‌మాదం – విత్త‌నాల విష‌యంలో రాష్ట్రాల‌కు పాత్ర లేక‌పోవ‌డ‌మేంటి? – అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చించి ముందుకెళ్లాలి – న‌కిలీ విత్త‌నాల‌తో రైతులు న‌ష్ట‌పోయే అవ‌కాశం – రైతే కేంద్రంగా విత్త‌న‌ బిల్లు రూపొందించాలి -కేంద్ర‌ ప్ర‌భుత్వ ముసాయిదాపై కేటీఆర్ ఫీడ్‌బ్యాక్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11:…

నాణేలు.. వారసత్వ అధ్యయనాల్లో అగ్రభాగాన నిలవాలి

– నాణేల పరంపరకు దక్షిణ భారతం ప్రసిద్ధి – వీటి అధ్యయనం అంటే ఆలోచనలను అధ్యయనం చేయడమే – న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ జాతీయ సెమినార్‌లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: న్యూ మిస్‌ మ్యాటిక్స్‌ (నాణేల అధ్యయనం), వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…

ఎస్‌ఐఆర్‌పై రాహుల్‌వి అర్థం లేని ఆరోపణలు

– పదేపదే అబద్ధాలు వల్లె వేస్తే అవి నిజాలు కావు – రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ధ్వజం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై లోక్‌ సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడిన మాటలు హాస్యాస్పదమని, ఆయన మాటలతో వారికి ఎన్నికల వ్యవస్థపై కనీస అవగాహన…