Category ముఖ్యాంశాలు

జీహెచ్‌ఎం‌సీలో వార్డుల పునర్విభజన

– నేత‌ల‌నుంచి పెద్ద ఎత్తున అభ్యంత‌రాలు – ప్రభుత్వ తీరును త‌ప్పు ప‌డుతున్న ఎమ్మెల్యేలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 15: జీహెచ్‌ఎం‌సీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల శివారు ప్రాంతాలను విలీనం చేయడంతో 300 వార్డులు ఏర్ప‌డ్డాయి. అయితే దీనిపై అభ్యంతరాల స్వీకరణ సోమవారంతో పూర్తి అయ్యింది. ఈ క్రమంలో మంగళవారం…

రబీకి యూరియా రెడీ

– ఈ సీజ‌న్‌కు కొరత లేదు – 2.48 లక్షల టన్నుల స్టాక్ సిద్ధం – కేంద్రం నుంచి అదనపు సరఫరా – త్వరలో రవాణాకు అధికారులకు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని…

నిరసన హద్దు దాటితే..

– కోల్‌క‌తా మైదానంలో విధ్వంసంపై దేశ పరువుకు మచ్చ – నిర్వహణలో దారుణ వైఫల్యం – అభిమానుల ఆగ్రహం – తెలంగాణ ప్లానింగ్ కు జాతీయ గుర్తింపు – హైదరాబాద్లో మెస్సీకి ఆతిథ్యంపై సర్వత్రా ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: గోట్ ఇండియా టూర్‌లో భాగంగా  హైద‌రాబాద్‌ను సంద‌ర్శించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు…

మరోసారి కాంగ్రెస్ హవా

– రెండో విడతలో 85.76 శాతం పోలింగ్ నమోదు – మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం – రాత్రి వరకు కొనసాగిన లెక్కింపు – ముందంజలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు  – ద్వితీయ, తృతీయస్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారులు – సత్తా చాటిన స్వతంత్ర అభ్యర్థులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 :…

ఓటర్ల తొలగింపులో అక్రమాలు

– ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు – ‘ఓట్‌ చోర్‌.. గద్దీ ఛోడ్‌’ నినాదంతో దిల్లీలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ, సభ – పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్‌, ఇతర కాంగ్రెస్‌ సీఎంలు, మంత్రులు దిల్లీ/హైదరాబాద్‌, డిసెంబర్‌ 14:  ఓట్ల చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు, ఈసీ-బీజేపీ కుమ్మక్కుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌…

రేపు రెండో విడత పల్లె పోరు

– 3,911 సర్పంచులు, 29,903 వార్డు సభ్యులకు ఎన్నిక – దాదాపు 28,278 మంది అభ్యర్థులు పోటీ – ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ – » భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నిక లు ఆదివారం…

మెస్సీతో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. గోల్‌ ‌కొట్టిన సీఎం రేవంత్‌

– ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా హైదరాబాద్‌కు మెస్సీ – చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌ట్టం – మ్యాచ్‌ తిల‌కించిన‌ రాహుల్‌, ‌ప్రియాంక కుమార్తె, కుమారుడు – ఉప్పల్ స్టేడియంలో ఊర్రూతలూగిన అభిమానులు – హైదరాబాద్ ఆతిథ్యంపై సర్వత్రా ప్రశంసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: అ ర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ‘గోట్…

పోగుతో ఫోన్ బంధం.. క్యూఆర్ కోడ్‌ శాలువా సృష్టి

– సిరిసిల్ల నేత‌న్న న‌ల్ల విజ‌య్ కుమార్ సృష్టి – 15 రోజుల‌పాటు శ్ర‌మించి రూప‌క‌ల్ప‌న‌ – క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క‌నిపించే తెలంగాణ క‌ట్ట‌డాలు – ఆవిష్క‌రించిన కేటీఆర్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13: సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతన్న…

కలుషితాహారం కేసులు కనిపించడం లేదా?

– పాఠశాలల్లో విద్యార్థులకు పట్టెడన్నం పెట్టలేరా? – పిల్లల పాలిట ’పాయిజన్‌ 2047’గా మారాడు – మెస్సీతో ఫుట్‌బాల్‌ విూదున్న ధ్యాస పిల్లల విూద లేదే – సీఎం రేవంత్‌పై హరీష్‌ రావు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబరు 13: పేద పిల్లల విూద ముఖ్యమంత్రి పగబట్టాడని, రెండేళ్లలో 116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడని…