Category ముఖ్యాంశాలు

తెలంగాణ అసెంబ్లీలో పెరిగిన మహిళల ప్రాధాన్యం

ఆరు నుంచి ఎనిమిదికి చేరిన మహిళా ప్రతినిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 3 : ‌తెలంగాణ అసెంబ్లీలో ఈ సారి మహిళల సంఖ్య పెరిగింది. గత ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించగా ఈ పర్యాయం వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో నలుగురు తొలిసారిగా ఎన్నికైనవారే ఉండటం విశేషం. కొత్తగా విజయం సాధించినవారిలో…

సీఎం పదవికి కెసిఆర్‌ ‌రాజీనామా

ఓఎస్‌డి ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖ కాన్వాయ్‌ ‌లేకుండా నేరుగా ఎర్రవల్లి ఫామ్‌ ‌హౌజ్‌కు కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 03 : ‌తెలంగాణ రాష్ట్ర సీఎం పదవికి కెసిఆర్‌ ‌రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీకి స్పష్టమైన మెజారిటీ వొచ్చిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆనవాయితీకి భిన్నంగా…

‌ప్రజల విశ్వాసం కోల్పోయిన భారాస..

రెండింటిలో ఒక స్థానంలోనే కెసిఆర్‌ ‌గెలుపు.. ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) తెలంగాణ రాజకీయాల్లో  అనూహ్యమార్పు జరిగింది. తెలంగాణ సాధించిన పార్టీని కాదని ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలకు అందని విధంగా మెజార్టీని కాంగ్రెస్‌ ‌సాధించుకుంది. మ్యాజిక్‌ ‌ఫిగర్‌ అరవై కావాల్సి ఉండగా కడపటి ఫలితాలు వెలువడే వరకు…

ఈ ‌విజయం అమరవీరులకు అంకితం

ఇక అది ప్రగతి భవన్‌ ‌కాదు…ప్రజా భవన్‌ ‌తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌ప్రజా భవన్‌గా ప్రగతిభవన్‌ ‌పేరు మార్పు ప్రజలకు అందుబాటులో సచివాలయం, ప్రజాభవన్‌ ‌ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కెసిఆర్‌, ‌టిజెఎస్‌ ‌చీఫ్‌ ‌కోదండరామ్‌, ‌ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుంటాం కాంగ్రెస్‌ ‌విజయం తరువాత పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి గాంధీభవన్‌…

కాంగ్రెస్ పార్టీ విజయం ..ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు

తెలంగాణా మూడవ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 నియోజక వర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. భారత్ రాష్ట్ర సమితి 39 స్థానాలతో రెండవ స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీ 8, మజ్లీస్ 7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.  బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు…

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఎ చెల్లింపునకు ఇసి అనుమతి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌ ‌లో ఉన్నాయి. అయితే ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం, ఈసీ మధ్య చర్చలు…

హ్యాట్రిక్‌ ‌సీఎంగా కేసీఆర్‌

ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌కాదు..వేరుగా ఎగ్జాక్ట్ ‌పోల్స్ ‌ఫలితాలు బిఆర్‌ఎస్‌కు అనుకూలం మళ్లీ కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు ఖాయం ప్రజల్లో ఆయనకు ఆదరణ ఉంది…చేసిన పనులే గెలిపిస్తాయి డియా సమావేశంలో స్పీకర్‌ ‌పోచారం శ్రీనావాస్‌ ‌రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2 : ‌రాష్ట్రంలో హ్యాట్రిక్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌కాబోతున్నారని బాన్సువాడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, స్పీకర్‌ ‌పోచారం…

నరాలు తెగే ఉత్కంఠ

ఉత్సవాలకు సిద్దమవుతున్న కాంగ్రెస్‌.. హ్యాట్రిక్‌పై బిఆర్‌ఎస్‌ ధీమా నిశ్శబ్దంలో బీజేపీ క్యాంప్‌.. హంగ్‌ వొస్తే సమీకరణాలపైనా చర్చ మండువ రవీందర్‌రావు,  ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, డిసెంబర్‌ 2 : రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి రెండు రోజులు అయింది. ఈ రెండు రోజులు అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు నరాలు తెగేంతగా ఉత్కంఠతకు లోనవుతున్నారు.…