Category ముఖ్యాంశాలు

హ్యాట్రిక్‌ ‌కొడతాం.. ఎగ్జిట్‌పోల్స్ ‌పై ఆందోళన వొద్దు

్న3న సంబురాలు చేసుకుందాం..ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్‌ ‌భరోసా ్నఅధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్‌ ‌ధీమా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడంపై సీఎం కేసీఆర్‌ ‌ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. హ్యాట్రిక్‌ ‌కొడతామని ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నేడు తనను కలిసిన నేతలతో పోలింగ్‌ ‌సరళి, గెలుపు అవకాశాలపై…

కాంగ్రెస్‌కే వోటర్లు పట్టం కట్టబోతున్నారా ?

బిఆర్‌ఎస్‌ ‌పాలనతో విసిగిపోయామన్నది అధికుల అభిప్రాయం మార్పు కావాలన్నదే బలంగా వినిపిస్తున్న మాట వరంగల్‌ ‌జిల్లాలో కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: వరంగల్‌, ‌నవంబర్‌ 30: ‌గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వోటర్లంతా ఒక దృఢమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్ర పరిపాలనా విధానంలో…

చింతమడకలో వోటేసిన కెసిఆర్‌ ‌దంపతులు

హైదరాబాద్‌లో కెటిఆర్‌, ‌కవిత..సిద్దిపేటలో హరీష్‌ ‌రావు వోటు కవిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు సీఈఓ వికాస్‌ ‌రాజ్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ‌తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్‌ ‌కేంద్రానికి సతీసమేతంగా వొచ్చిన కెసిఆర్‌ ‌తన వోటు…

నాగార్జునసాగర్‌ ‌వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు కెసిఆర్‌ ‌కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయ నాయకులు స్పందించవొద్దన్న రాష్ట్ర సీఈవో వికాస్‌ ‌రాజ్‌ ‌నల్గొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ‌నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టు వద్ద హైటెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్ 26 ‌గేట్లలో చెరో 13 గేట్ల వద్ద పోలీసులు పహారా…

ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు రబ్బిష్‌

మళ్లీ అధికారం తమదే అని కెటిఆర్‌ ధీమా హ్యాట్రిక్‌ కొట్టబోతున్నామని వెల్లడి కొందరిని విచారించి ఫలితం ఇదని ఎలా చెబుతారని ప్రశ్న డిసెంబర్‌ 3న సర్వే సంస్థలు క్షమాపణలు చెప్పే పరిస్థితి ఉందన్న మంత్రి బిఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టిస్తుంది…మళ్లీ విజయం కెసిఆర్‌దే : కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 30: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు రబ్బిష్‌…

ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : ఎన్నికలు వొచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి చేకూరేలా కేసీఆర్‌ పన్నాగాలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్‌ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ…ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నదన్నారు. ఎన్నికల సమయంలో…

తెలంగాణలో కాంగ్రెస్‌ సునామీ

బీఆర్‌ఎస్‌ పార్టీకి 25 సీట్లకు మించి రావు గెలిచినోడు రాజు కాదు….వోడినవాడు బంటు కాదు శ్రీకాంతా చారి తుది శ్వాస విడిచిన రోజే ఫలితాలు… ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు లేచిన ఆయనకు ఘన నివాళి కెసిఆర్‌ మాదిరి కాంగ్రెస్‌ నిరంకుశంగా వ్యవహరించదు ప్రభుత్వంలో ప్రొ॥ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కామారెడ్డి, ప్రజాతంత్ర,…

ముగిసిన పోలింగ్‌

క్యూలో ఉన్న వారికి వోటేసే ఛాన్స్‌ ఇచ్చిన ఈసీ సాయంత్రం 6.30 వరకు 65 నుంచి 68 శాతం మధ్యలో పోలింగ్‌ 3న కౌంటింగ్‌ ప్రక్రియ…అదేరోజు ఫలితాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 30 : రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు పోలింగ్‌ పక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలైన్లో…

రాష్ట్రంలో రెండు రోజుపాటు వర్షాలు

వాతావరణ శాఖ వెల్లడి ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ అలర్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడిరచింది. మధ్య భారతదేశంతోపాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉన్నదని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనున్న నేడు గురువారం…