పదేళ్లుగా బిఆర్‌ఎస్ అవినీతిపై ఎందుకు విచారించలే

కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎందుకు అడుగు వేయలే సిబిఐ విచారణ కోరడం కెసిఆర్‌ను రక్షించడానికే కిషన్ రెడ్డి డిమాండ్‌పై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ప్రజా పాలన’ దరఖాస్తులకు పొడిగింపులేదని మంత్రి స్పష్టం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2 : కాలేశ్వరం అవినీతిపై ప్రబుత్వం ఏర్పాటు చేసిన జ్యూడీషియల్ ఎంక్వైరీకి బీజేపీ సహకరించాలని..కాళేశ్వరంపై సీబీఐ విచారణకు…







