జాతి అస్తిత్వం కోసమే

కేబినెట్ కీలక నిర్ణయాలపై సిఎం రేవంత్ రెడ్డి ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : కాంగ్రెస్ హయాంలో మారుతున్న విధానాలు, కేబినెట్‌లో తీసుకున్న సంచలన నిర్ణయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమేనని, ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతో…








