ఆ విమర్శలు తప్పుగా తీసుకోకండి…

అవగాహన లేని వారి మాటలు పట్టించుకోవద్దు.. •టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ పార్టీలోని ఇతర కులాలకు చెందిన కొంతమంది నాయకులు ఇటీవల రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శల్ని తప్పుగా తీసుకోవొద్దని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి విజ్ఞప్తి…








