భక్తులతో పోటెత్తిన శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు.. ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : మహా శివరాత్రి సందర్భంగా శ్కెవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగు తున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. హైదరా బాద్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శివరాత్రి సందర్భంగా పూజలు నిర్వహించారు. శ్రీశ్కెలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసరగుట్ట తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడ…








