రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సాహం

అన్నదాతలను కాపాడుకోవడమే మా లక్ష్యం •వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వికారాబాద్, ప్రజాతంత్ర, మే 5: అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం దారూర్ మండల రైతు వేదికలో ‘‘ రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’’ కార్యక్రమం జరిగింది. ఈ…








