Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో… జాతీయ పతాకావిష్కరణ

నేటి గణతంత్ర దినోత్సవానికి భారీభద్రత జెండా ఆవిష్కరించనున్న గవర్నర్‌ ‌తమిళిసై తెలంగాణ అవతరణ వేడుకల్లాగానే గణతంత్ర వేడుకలనునాంపల్లిలోని పబ్లిక్‌గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. ఆదివారం జరుగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా నగర…

నిర్భయ దోషుల శిక్షలు యథావిధి..! పిటిషన్‌ ‌కొట్టేసిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల తరఫు న్యాయవాది వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టేసింది. దోషులు క్షమాభిక్ష, క్యురేటివ్‌ ‌పిటిషన్లు వేసుకునేందుకు అవసరమైన పత్రాలను తీహాడ్‌ ‌జైలు అధికారులు ఇవ్వలేదని ఆరోపిస్తూ వాళ్ల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌…

మున్సిపల్‌ ఎన్నికలు కెటిఆర్‌కు చెంపదెబ్బ

సిరిసిల్లలో రెబల్స్ ‌గెలవడం సిగ్గుచేటు బిజెపి ఎక్కడుందన్న ఆయనకు ఫలితాలే నిదర్శనం: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా।। లక్ష్మణ్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు చెంపపెట్టు అని బీజేపీ…

కెసిఆర్‌ ‌నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసం

విజయం కోసం కృషిచేసిన ప్రతికార్యకర్తకు ధన్యవాదాలు అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్లే ఈ విజయం : మంత్రి కెటిఆర్‌  రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి భారీ విజయం అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ వర్కింగ్‌…

సిఏఏకు వ్యతిరేకo

‘‘మనదేశానికి ఫెడరల్‌ ‌విధానమే శ్రీ రామ రక్ష అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిశ్చితాభిప్రాయాన్ని ప్రకటించారు. కేంద్ర ఆర్థివ విధానాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలను తూర్పారాపట్టారు. మున్సిపల్‌, ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో…

నేడు తెలంగాణ భవన్‌లో కెటిఆర్‌ ‌కీలక భేటీ

మున్సిపల్‌ ‌ఛైర్మన్‌, ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ల ఎన్నిక, ఎక్స్ఆఫీషియో వోటుపై చర్చ దావోస్‌ ‌పర్యటన ముగించుకుని నగరానికి ..   తెలంగాణ భవన్‌లో శనివారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్సీలు, ఎంపీలతో టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి…

ఎవుసం చేసుకుంటే ఊళ్లోనే ఉండొచ్చు

లాభానికి లాభం.. కుటుంబం సంతోషం..! బడ్జెట్లో 35శాతం రైతులకు ఖర్చు చేస్తున్న ఏకైక సర్కారు యువత సెరికల్చర్‌పై దృష్టి పెట్టాలి పట్టు రైతు సమ్మేళనంలో రాష్ట్రమంత్రి హరీష్‌ ‌రావు కందులు కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ…

విచ్చలవిడి మద్యం, డబ్బు పంపిణీ ఇవి ప్రజాస్వామ్య ఎన్నికలా..? సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ప్రశ్న

రాష్ట్రంలో మునిసిపల్‌, ‌కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్య ఎన్నికలు కావని సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. డబ్బు, మద్యానికి, కాంగ్రెస్‌ ‌పార్టీకి మధ్య జరిగిన ఎన్నికలని సిఎల్‌పి నేత పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రవారం…

కౌంటింగ్‌ ‌కేంద్రాల్లో .. నేతల మోహరింపు

గెలిచిన అభ్యర్థులను క్యాంపుకు తరలించే యోచనలో టీఆర్‌ఎస్‌ అధికార పార్టీ వలలో చిక్కకుండా కాపాడుకునే జాగ్రత్తలో కాంగ్రెస్‌, ‌బీజేపీ  రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన…