Category ముఖ్యాంశాలు

కవిత పంచాయితీలో బిజెపిని ఎందుకు లాగుతారు

MP RaghunandanRao

బిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకునే ఖర్మా మాకు పట్టలేదు  పాక్‌తో యుద్ధంపై రేవంత్‌ ‌వ్యాఖ్యలు దుర్మార్గం  మీడియా సమావేశంలో బిజెపి ఎంపి రఘునందన్‌ ‌రావు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 30: కవిత తన పంచాయితీ విషయాన్ని తండ్రి, అన్న కెటిఆర్‌లతో తేల్చుకోవాలని, మధ్యలో బిజెపిని ఎందుకు లాగుతోందని ఆ పార్టీ ఎంపీ రఘునందన్‌రావు (MP RaghunandanRao) అన్నారు. బిఆర్‌ఎస్‌ ‌వొస్తామన్నా…

నకిలీ విత్తనాలు, ఎరువులపై  ఉక్కు పాదం

బాధ్యుల‌పై  పీడీ యాక్ట్ నమోదు చేయాలి ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం అమ‌లులో నిర్ల‌క్ష్యం ప‌నికిరాదు.. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నకిలీ విత్తనాలు, ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార…

నీచ‌రాజ‌కీయాలు బీజేపీ చేయ‌దు

– ప‌దినెల‌ల్లోనే రేవంత్ రాష్ట్రాన్ని ముంచాడు – కాళేశ్వ‌రం క‌మిష‌న్ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతా – ఈటల రాజేంద‌ర్‌ నీచ రాజకీయాలు చేసే అలవాటు బిజెపికి లేదని బిజెపి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. నీచ రాజీకీయాలు భాజపాకి అలవాటు లేదు. పదేళ్లలో కేసీఆర్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను నమ్మి మరోసారి…

బీజేపీలో విలీనానికి కుట్ర‌లు

– పెయిడ్ ఆర్టికిల్స్ రాస్తే భ‌య‌ప‌డ‌ను -కేసీఆర్ మాత్ర‌మే మా నాయ‌కుడు – కావాల‌నే నిజామాబాద్‌లో ఓడించారు – నేన‌స‌లే మంచిదాన్ని కాదు – నా జోలికొస్తే తీపిగా వుండ‌దు – ప‌ద‌వులు ఆశించేదాన్ని కాదు – కె.టి.ఆర్‌.పై నిప్పులు చెరిగిన క‌విత‌ కెసిఆర్‌ ‌కుటుంబ రాజకీయం ముదురు పాకాన పడింది. ఇంట్లో మొద‌లైన రాజ‌కీయ‌…

కల్వకుంట్ల సపరివార చిత్రం!

-రాలుతున్న‌  గులాబీ రేకులు – ఉత్సాహం నింప‌ని ర‌జ‌తోత్స‌వం – కుటుంబ క‌ల‌హాల కుంప‌ట్లో ఉద్య‌మ పార్టీ – కూలుతున్న ఉద్య‌మ సౌధం -కె.సి.ఆర్‌. మౌనం వెనుక మ‌ర్మ‌మేంటో? -అధికారం కోసం అన్నాచెల్లెలి పోటీ (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) ప్రత్యేకరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ వొచ్చేనెల జూన్‌ 2‌న 12వ వసంతంలో కాలిడబోతున్నది. గత…

అమ్మ‌వొడే తొలి బ‌డి, అంగన్‌వాడీ మ‌లిబ‌డి

– ఇందిర‌మ్మ అమృతం ప‌థ‌కం ప్రారంభం –  అంగన్‌వాడీ టీచ‌ర్ల‌కు రిటైర్‌మెంట్ బెనిఫిట్ కింద రూ.2ల‌క్ష‌లు – మిష‌న్ వాత్స‌ల్య కింద నెల‌కు రూ.4వేలు – మంత్రి ధ‌న‌స‌రి సీత‌క్క‌ తొలి బడి అమ్మవొడి మలి బడి అంగన్‌వాడీ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌  ‌శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం…

ప‌క‌డ్బందీగా ప్ర‌భుత్వ‌ కార్య‌క్ర‌మాలు

– జూన్ 3నుంచి 20 వ‌ర‌కు రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించాలి – ఇందిర‌మ్మ ఇళ్ల‌కు పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల ఎంపిక‌ – ముంద‌స్తు సాగుకు రైతుల‌ను సిద్ధం చేయాలి – న‌కిలీ విత్త‌నాలు అమ్మేవారిపై క‌ఠిన చ‌ర్య‌లు – ఎరువులు, విత్త‌నాల కొర‌త ఉండొద్దు.. – అధికారుల‌కు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఆదేశాలు ప్రజా సంక్షేమం కోసం…

పీఓకే కోసం పాక్‌తో యుద్ధం చేయాలి

-ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ్డాం – అర్థాంత‌రంగా సైనిక‌చ‌ర్య ఎందుకు ఆపేశారు? -ధైర్య‌మున్న నాయ‌కుడే యుద్ధాన్ని న‌డిపిస్తాడు – బాచుప‌ల్లి జైహింద్ ర్యాలీలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో కలుపుకునేందుకు పాక్ పై యుద్ధం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం…

అడ్డ‌దారుల్లో విదేశీయుల ప్ర‌వేశం

Hyderabad CP CV Anand review with officials

బంగ్లా శరణార్థులకు ఆధార్‌ ‌కార్డులు సహా సకల సౌకర్యాలు  నేరాలు చేస్తూ ఇక్కడే వుంటున్న‌ నైజీరియన్లు  హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ఆనంద్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే29: హైదరాబాదులో నేరాలు చేస్తున్న నైజేరియన్ల‌ను డిపోర్ట్ ‌చేస్తున్నట్లు- హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌  ‌సీవీ ఆనంద్‌ ‌తెలిపారు. డిపోర్టు చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్‌పోర్ట్ ‌లతో…