బీఆర్ ఎస్ పాలన దేశానికే రోల్ మోడల్

– తలసరి ఆదాయంలో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపాం – ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరం – ఉపరితల నీటివనరులతో తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ – టీఎస్ఐపాస్తో 28వేల పరిశ్రమలకు అనుమతులు – ప్రపంచానికే దిక్సూచి తెలంగాణ – బ్రిడ్జ్ ఇండియా సదస్సులో కేటీఆర్ ప్రసంగం ధృడ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ది ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించిందని, బీఆర్ఎస్…








