Category ముఖ్యాంశాలు

ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీపై వెనక్కి తగ్గిన సర్కారు..

పనులు నిలిపివేయాలని నిర్మల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌నిర్మల్‌ ‌జిల్లాలోని ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీ వ్యవహారం కీలక ములుపు తిరిగింది. ఇథనాల్‌ ‌ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామస్థులతో చర్చించిన కలెక్టర్‌… ‌ఫ్యాక్టరీ పనులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సీఎంతో మరోసారి చర్చిస్తామన్నారు. కాగా రెండు రోజులుగా…

అం‌బరాన్నంటేలా క్రిస్మస్‌ ‌వేడుకలు నిర్వహించాలి

ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌ ‌ముఖ్యఅతిథిగా వేడుకలు 95 అసెంబ్లీ నియోజకవర్గాలు, జిహెచ్‌ఎం‌సి పరిధిలో 200 ప్రాంతాల్లో క్రిస్మస్‌ ‌సంబురాలు క్రిస్మస్‌ ‌సెలబ్రేషన్‌ ‌కమిటీ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27 : ‌ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ ‌వేడుకలను  రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు…

కాంగ్రెస్‌ ‌పార్టీ గ్రాఫ్‌ ‌పెరుగుతోంది

రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు•కేటీఆర్‌ ఏం ‌మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు •వసతి గృహాల్లో ఘటనలపై కఠిన చర్యలు • కాంగ్రెస్‌ ‌మంత్రులంతా పనిమంతులే.. •మీడియా చిట్‌చాట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27:  ‌దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ గ్రాఫ్‌ ‌పెరుగుతోందని, బిజెపి డౌన్‌ ‌ట్రెండ్‌ ‌స్టార్ట్ అవుతోందని…

రూ. 18 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ

పాలమూరు సభలో మిగిలిన వారికి  మరో రూ. 3వేల కోట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు షాద్‌ ‌నగర్‌ ‌వ్యవసాయ మార్కెట్‌ ‌కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభ నియోజక వర్గానికి మంత్రి తుమ్మల వరాల జల్లు కోల్డ్ ‌స్టోరేజ్‌ ఏర్పాటుకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27:  ‌దేశంలో ఎక్కడా లేని…

పాఠశాలలో ఫుడ్‌ ‌పాయిజనింగ్‌పై హైకోర్టు సీరియస్‌

అధికారులు నిద్రపోతున్నారా? చనిపోతే గానీ స్పందించరా అని నిలదీత..? హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 27: ‌నారాయణపేట జిల్లా మాగనూర్‌ ‌జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఫుడ్‌ ‌పాయిజనింగ్‌ ‌ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అంటూ తీవ్రంగా స్పందించింది. వారంలో మూడుసార్లు ఫుడ్‌ ‌పాయిజనింగ్‌ ‌జరిగితే అధికారులు ఏం చేస్తున్నారని…

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన రాష్ట్ర బీజేపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు

State BJP MPs and MLAs met Prime Minister Narendra Modi

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 27: తెలంగాణ బిజెపికి చెందిన 8 మంది లోక్‌సభ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ సహా పలువురు బిజెపి ప్రతినిధులు బుధవారం  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి  నేతృత్వంలోని ప్రతినిధి బృందం… కీలకమైన రాష్ట్ర…

రూ.500 బోనస్ చెల్లింపుతో అన్న‌దాత‌ల్లో ఆనందం

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి రైతుల‌కు వెనువెంట‌నే స‌క్ర‌మంగా చెల్లింపులు జ‌ర‌గాలి మంత్రులు, అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌వేక్షించాలి.. వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 26 : రాష్ట్రంలోని ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, అధికారులను ముఖ్యమంత్రి…

వికటించిన మధ్యాహ్న భోజనం

మాగనూరు స్కూల్‌లో  21మంది విద్యార్థులకు అస్వస్థత.. వారం రోజుల్లో వరుసగా రెండో ఘటన నారాయణపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : ‌నారాయణపేట జిల్లా మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించి 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు  రోజు మాదిరిగానే మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం తిన్న తర్వాత 21…

రేవంత్‌రెడ్డి పెద్ద శాడిస్ట్‌

మేము ఎవరి కాళ్లు ఒత్తలేదు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 : తాము ఎవరి కాళ్లు ఒత్తలేదని, లుచ్చా పనులు అసలే చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  అన్నారు. లుచ్చా పనులు చేసి కాళ్లు ఒత్తుకుంటూ ఉండే అలవాటు తనది కాదని సీఎం రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.  ఫ్రస్టేషన్‌లో…