రోశయ్య ఆర్థిక క్రమశిక్షణతోనే రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్

పోటీ పడి స్పీచ్ ఇవ్వడంలో ఆయనే మాకు స్ఫూర్తి నగరంలో ప్రభుత్వం తరఫున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్ 04: ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి గా రోశయ్య క్రమశిక్షణ పాటించడం వల్లే నాడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్…








