స్థితప్రజ్ఞుడు వాజ్‌పేయి

సుస్థిర పాలనతో ప్రజల్లో చెరగని ముద్ర నీతివంతమైన ప్రభుత్వాన్ని అందించేది బిజేపినే.. శతజయంతి ఉత్సవాల్లో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24 : దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తన స్థితప్రజ్ఞతతో దేశానికి సుస్థిర పాలన అందించారని బిజెపి సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు…








