Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

Telangana latest, prajatantra news, Telugu newspaper, Today Telugu news, CM KCR Meeting Live AP Breaking Now, Ys Jaganmohan Reddy, Chandrababu naidu. Corona Telugu Bulitain 7pm Headlines 7am Headlines

మీ అభిమానం ప్రేమను గుండెల్లో పెట్టుకుంటా…

ప్రతీఒక్కరి ఆశీర్వదాలు అందాయి ధన్యవాదాలు... అందుబాటులో ఉండను మీ అభిమానాన్ని... సమాజ సేవలో చూపించండి మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటండి మీ అభిమానానికి నమస్కరిస్తున్న తన జన్మదినం సందర్భంగా పార్టీ…
Read More...

విదేశాల్లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

లండన్‌, ‌బహ్రెయిన్‌లలో ఘనంగా ఉత్సవాలు అమరులకు నివాళి అర్పించిన ఎన్నారైలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు లండన్‌, ‌బహ్రెయిన్‌లలో ఘనంగా జరిగాయి. అక్కడి ఎన్నారైలు వైభవంగా వేడుకలు నిర్వహించారు.…
Read More...

కేంద్రం వివక్షపై నిరంతర పోరాటం: సిఎం కెసిఆర్‌

‌మిషన్‌ ‌భగీరథ, మిషన్‌ ‌కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ ‌చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదని, కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని తానే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యమని,…
Read More...

చార్మినార్‌ ‌వద్ద నామజ్‌ ‌కోసం సంతకాల సేకరణా?

కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు మోదీది సుపరిపాలన..కెసిఆర్‌ది కుటుంబపాలన రాష్ట్రం జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారిందన్న బండి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 2 : ‌కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు తెలంగాణలో…
Read More...

హ్యాపీ బర్త్ ‌డే… హరీష్‌రావు..!

"ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వుతో, ఆత్మీయమైన పలకరింపుతో, కఠోరమైన కార్యదీక్షతో జనహృదయాలను సునాయాసంగా గెలుచుకున్న సమ్మోహన శక్తి.  భగ భగ మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా...సుడిగాలి సైతం సిగ్గుపడేలా పర్యటిస్తూ..నిరంతరం  ప్రజల కోసం…
Read More...

ఎనిమిదేళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ

కళ్లముందే ఎన్నో ఘన విజయాలు వార్షిక వృద్ధి రేటులో అగ్రస్థానంలో.. జాతీయం కంటే 86 శాతం అధికంగా రాష్ట్ర తలసరి ఆదాయం నాడు దండుగ నుంచి నేడు పండుగగా వ్యవసాయం సామాజిక ఉద్యమంగా దళితబంధు ఉచితంగా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు…
Read More...

పిడికిలి బిగించిన కేసీఅర్..!

బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ప్రగతి భవన్ లో సన్మానం.. కుటుంబ సభ్యులతో ఆతిథ్యం.. విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్ నిఖత్…
Read More...

దేశానికే దిక్సూచి తెలంగాణ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే…
Read More...

ఎనిమిదేళ్లలో ఐటిలో అగ్రగామిగా..

కొరోనా కష్టాల్లోనూ అంచనాలకు మించిన ప్రగతి జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి రాష్ట్ర ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1 : ‌గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీరంగంలో అద్భుతమైన…
Read More...

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌

‌కీసరలో కాంగ్రెస్‌ ‌రెండ్రోజుల చింతన్‌ ‌శిబిరం పతాకావిష్కరణతో ప్రారంభించిన సిఎల్‌పి నేత భట్టి శిబిరానికి దూరంగా పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌చింతన్‌ ‌శిబిర్‌ ‌తీసుకునే నిర్ణయాలు రాబోయే…
Read More...