తెలంగాణలోబిఆర్‌ఎస్ దుకాణం బంద్..

ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా అవసరమా…? గెలిపించిన గజ్వేల్ ప్రజలను కూడా పట్టించుకోవడం లేదు.. కేసీఆర్ పై నిప్పులు చెరిగిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుల గణనపై రీసర్వే అడిగే హక్కు కేటీఆర్‌కు లేదంటూ ఫైర్ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ఫాంహౌస్‌కు పరిమితమైన మాజీ సీఎం, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల…








