Category ముఖ్యాంశాలు

బీజేపీని నమ్మితే అమ్మేస్తారు..

ఆదిలాబాద్‌లోని సీసీసీ విక్రయానికి కుట్ర మీకు కార్మికుల ఆర్థనాదాలు విపిపించవా? మాజీ మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 4 : బీజేపీని నమ్ముకుంటే చివరకు నడి రోడ్డుపై అమ్మేస్తారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శించారు. ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియాని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం…

మాకు న్యాయం చేయండి..

మామునూరు భూ నిర్వాసితుల ఆందోళన భారీగా తరలివచ్చిన రైతులు.. తీవ్ర ఉద్రిక్తత భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ ‌వరంగల్‌,‌ప్రజాతంత్ర,మార్చి4: మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు మంగళవారం ఉదయం నిరసనకు దిగారు. నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని డిమాండ్‌ ‌చేశారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళనకు దిగారు…

పర్యాటక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం

˜టూరిజం వనరులను వినియోగంలోకి తీసుకురావాలి ˜ప్రభుత్వానికి ఆదాయం రాని ప్రాజెక్టులపై సమీక్షించండి ˜ప్రీ బడ్జెట్‌ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి 4 : రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై ప్రజా ప్రభు త్వం అత్యంత ప్రాధాన్య మిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క…

మా బకాయిలు చెల్లించండి..

రూ. 1,891 కోట్లు రావాల్సి ఉంది.. •సీఎంఆర్‌ ‌డెలివరీ సమయం పొడిగించండి… •కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ‌జోషికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ‌వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 4  : భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014-15 ఖరీఫ్‌ ‌కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను…

ఛాంపియన్స్ ‌ట్రోఫీ ఆసిస్‌ను చిత్తుచేసిన టీమిండియా

84 పరుగులతో రాణించిన కోహ్లీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మార్చి 4: ఛాంపియన్స్ ‌ట్రోఫీలో టీమిం డియా దూసుకుపోతోంది.  దు బాయ్‌ ఇం‌టర్నేషనల్‌ ‌స్టేడియం లో ఆస్ట్రేలియా పై జరిగిన సెమి ఫైనల్స్ ‌లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది.  విరాట్‌ ‌కోహ్లీ (84),  శ్రేయాస్‌ అయ్యర్‌ (45) ‌పరుగులతో రాణించి…

తెలంగాణ భవిష్యత్ కు రాజకీయ విలువలు అవసరం 

 సీనియర్ ఎడిటర్ డాక్టర్ కే శ్రీనివాస్  కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర, మార్చి 4 :  “భవిష్యత్ తెలంగాణ కు ఒక రాజకీయ విలువల తో కూడిన విధాన చట్రం కావాలని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కే శ్రీనివాస్ అన్నారు. మంగళవారం  విశ్వవిద్యాలయ గణిత శాస్త్ర విభాగం సెమినార్ హాల్ లో వైస్ ఛాన్సలర్ ఆచార్య…

విమానయాన పటంలో మరోమారు ‘మామునూరు’

పునరుద్ధ్దరించే ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ ‌కోసం రాజకీయ కుమ్ములాట విమానాల రాకతో వరంగల్‌ ‌దశాదిశ మారనుందా ? ( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర,  ప్రత్యేక ప్రతినిధి ) వాయు యాన చిత్రపటంలో ‘మామునూరు’ ఎయిర్‌పోర్టుకు మరోసారి చోటు లభిం చింది. ఈ విమానాశ్రయ పునరుద్దరణను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో దశాబ్దాలుగా విమానయాన…

ఎస్‌ఎల్బీసీ సొరంగంలో శరవేగంగా సహాయక చర్యలు

కన్వేయర్‌ ‌బెల్ట్ ‌పనులు వేగవంతం సహాయక బృందాల అధికారులతో సమీక్ష నాగర్‌ ‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3 : ఎస్‌ఎల్బిసి ప్రమాద ప్రదేశంలో ఉన్న మట్టిని తొలగించేందుకు కన్వేయర్‌ ‌బెల్టు పనులను వేగవంతం చేసినట్లు అధికారులు వివరించారు. సోమవారం ఎస్‌ఎల్బి  టన్నెల్‌ ‌రెస్క్యూ ఆపరేషన్‌ ‌లో పాలుపంచుకుంటున్న బృందాల అధికారులతో డిజాస్టర్‌ ‌మేనేజ్మెంట్‌ ‌స్పెషల్‌ ‌చీఫ్‌…

‌ప్రభుత్వ పాఠశాల విద్య ముఖచిత్రం మారాలి

దిల్లీ, సింగపూర్‌, ‌ఫిన్లాండ్‌, ‌ఫ్రాన్స్, ‌యూకే  స్కూళ్లను  అధ్యయనం  చేస్తాం.. : ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి  శ్రీధర్‌ ‌బాబు •ఉన్నతాధికారులతో విద్యా  సంస్కరణలపై సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 3 :  ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసు• •ళ్లడం ద్వారా పా• ••శాల విద్య ముఖ చిత్రాన్ని సమూల ంగా మార్చాలని…