హెచ్‌సీయూ భూముల్లో కాంగ్రెస్ విధ్వంసం

ఆభూములపై సుప్రీంకోర్టులో కేసులున్నాయి చదును పేరుతో కోర్టు ధిక్కారణ భూముల వేలం ప్రక్రియతో కాంగ్రెస్ అరాచకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని, అటవీ లక్షణాలు…








