డిసెంబర్ 6 కల్లా తుది ప్రతి సిద్దం కావాలి

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై మంత్రులకు, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్ , తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు పలు సూచనలు .. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. సోమవారం , మంగళ వారం రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ను మంత్రులు,…








