హెచ్ సీయూ విద్యార్థుల పోరాటానికి సలాం..

మేం అధికారంలోకి వొస్తే.. ఆ భూములను వాపస్ తీసుకుంటాం 400 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు చేస్తాం.. విచిత్రమైన మానసిక రోగంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి వారి పోరాట స్ఫూర్తికి బీఆర్ఎస్ పార్టీ తరఫున నగర ప్రజల తరఫున బిఆర్ ఎస్ వర్కింగ్…







