Take a fresh look at your lifestyle.
Browsing Category

Breaking News

నిరుపేదలకు ఆపద్బంధు.. సిఎం సహాయ నిధి

"హొనియోజకవర్గంలోని 47 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ ‌చెక్కులు అందజేత•హొచెక్కులను తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులను కోరిన మంత్రి హరీష్‌ ‌రావు" ప్రజాతంత్ర బ్యూరో, సిద్ధిపేట: నిరు పేదలకు ఆపద్భాందవు.. ముఖ్యమంత్రి సహాయ నిధి.…

‘‌కరోనా’ కలకలం అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ

అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర ఆరోగ్య నిపుణుల సూచనలు పరిస్థితిని సమీక్షిస్తున్నాం : మంత్రి ఈటల తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌పై అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఈ వైరస్‌ ఉన్నట్లు ఇంకా నిర్ధారణ కానప్పటికీ ప్రభుత్వం అన్ని ముందు…

కుష్టు వ్యాధిపై అవగాహన అవసరం

కుష్టు వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వలన కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఇది చాలా నెమ్మదిగా కొన్ని సంవత్సరాల్లో సంక్రమిస్తుంది. మన దేశంలో చాలా మంది ఈ వ్యాధి తో బాధపడుతున్నట్లు కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది. ఈ వ్యాధి…

అబార్షన్‌ ‌గడువు పొడిగింపు కేంద్ర కేబినేట్‌ ‌నిర్ణయం

అబార్షన్‌ ‌గడువును పొడిగిస్తూ కేంద్ర కేబినెట్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 20 వారాలుగా ఉన్న గరిష్ఠ పరిమితిని 24 వారాలకు పెంచేందుకు నిర్ణయించారు. దీనికి సంబంధించి 1971 నాటి చట్టానికి సవరణ చేస్తూ గర్భవిచ్ఛిత్తి (సవరణ) బిల్లు 2020ను…

నేడు వసంతపంచమి వర్గల్‌ ‌సరస్వతీ క్షేత్రంలో ప్రత్యేక పూజలు అక్షరాభ్యాసాలకు ఏర్పాట్లు

తెలంగాణలో రెండో సరస్వతీ దేవాలయంగా విరాజిల్లుతున్న వర్గల్‌ ‌విద్యాధరి క్షేత్రం వసంత పంచమి మ•త్సవానికి ముస్తాబైంది. అమ్మవారి జన్మదినంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సంవత్సరం మొత్తంలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. గురువారం…

ప్రపంచ దేశాలను వొణికిస్తున్న’కరోనా’

చైనాలో కరోనా వైరస్ కేసులు అనుక్షణం పెరుగుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య వేలల్లో ఉంది. మృతుల సంఖ్య 132కి పెరిగింది. వ్యాధి సోకిన వారి సంఖ్య ఆరువేలకు పెరిగింది. చైనాలో ఉన్న తమ జాతీయులను జపాన్, అమెరికా విమానాల ద్వారా…

రాష్ట్ర సమస్యలు, నిధుల విడుదలపై పోరు

ప్రజాతంత్ర, హైదరాబాద్‌: ‌పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌ ఎం‌పిలతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‌చర్చించారు. నిధుల విడుదల, విబజన సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని వారికి సూచించారు.…

అ‌క్రమాలు చేస్తూ .. ఆదర్శాలు వల్లించడమా?

కెసిఆర్‌, ‌కెటిఆర్‌లు నోరు అదుపులో పెట్టుకోవాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌: అ‌క్రమాలు చేస్తూ.. ఆదర్శాలు వల్లించడం తండ్రి, కొడుకులకే చెల్లిందని రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ‌తీవ్ర…

నేరేడుచర్లలో .. హైడ్రామా

మున్సిపల్‌పీఠాన్ని దక్కించుకున్న టీఆర్‌ఎస్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేవిపీల అరెస్టు, విడుదల ఇవి నీచరాజకీయాలు : కోమటిరెడ్డి ఎక్స్అఫిసియో వోటుపై కె కె వివరణ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీలో చైర్మన్‌, ‌వైస్‌చైర్మన్‌…

మిషన్‌ భగీరథకు రూ.19వేలు కోట్లు ఇవ్వాలి: హరీశ్‌రావు

కాళేశ్వరంకు జాతీయ హోదా కల్పించాలి లిఫ్ట్ఇరిగేషన్‌, ‌మిషన్‌భగీరథ భారం 52 వేలకోట్లు కేంద్రం భరించాలి : రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు మిషన్‌భగీరథ, కోసం నీతిఅయోగ్‌ ‌సిఫారసు చేసినవిధంగా రూ.19వేలకోట్లు మంజూరు చేయాలని, కాళేశ్వరం…