శాంతి చర్చలకు సిద్ధమే

-చర్చలే సమస్యలకు పరిష్కారం -చర్చలకు ప్రభుత్వం సుముఖమా? కదా? -ఆపరేషన్ కగార్ నిలిపేయాలి – మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రతినిధి అభయ్ భద్రాచలం,ప్రజాతంత్ర,మే 14 : శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమేనని ప్రధానని మోదీ ప్రభుత్వం ఇందుకు సుముఖమా, కాదా, స్పష్టం చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్రఅధికార…








