రికార్డు స్థాయిలో వరిధాన్యం దిగుబడి..

గతేడాది కన్నా పెద్ద ఎక్కువగా కొనుగోలు కేంద్రాలు కొనుగోలు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యేలా చూడండి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి నమోదైందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50…








