పదేళ్లుగా మా బావను వెంటాడుతున్నారు

రాబర్ట్ వాద్రాపై కేసులో రాహుల్ విమర్శలు న్యూదిల్లీ, జూలై 18 :మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా తన బావ రాబర్ట్ వాద్రాను వెంటాడుతూనే ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దురుద్దేశంతో, రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్ వాద్రా, ప్రియాంకల కుటుంబానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ…








