Category ముఖ్యాంశాలు

TC Transco : ట్రాన్స్‌కో ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వండి

– కేంద్ర మంత్రి కట్టర్‌ను కోరిన డిప్యూటీ సీఎం భట్టి న్యూదిల్లీ, ఆగస్టు 7: టీజీఎస్‌ ట్రాన్స్‌కో సంస్థ గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ (జీఈసీ) దశ-3 కింద సమర్పించిన రాష్ట్రాంతర విద్యుత్‌ ప్రసరణ వ్యవస్థ ప్రతిపాదనలకు సంబంధించి అనుమతులు ఇవ్వాలని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ కట్టర్‌ను ధిల్లీిలో గురువారం కలిసి డిప్యూటీ సీఎం…

BC Bill : బీసీ బిల్లును వెంటనే ఆమోదించండి

– 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఆర్డినెన్స్‌ – బీసీలపై చిత్త‌శుద్ధినినిరూపించుకోండి – రాష్ట్రపతిని నేరుగా కలసి విన్నవిస్తాం – బీజేపీ, బీఆర్‌ఎస్‌ల కితాబు అవసరం లేదు – మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి న్యూదిల్లీ, ఆగస్ట్ 7: ‌బీసీలపై(BCs) ప్రేమ ఉంటే బీసీ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని సీఎం రేవంత్‌ ‌రెడ్డి  (CM…

Parliament: పార్లమెంట్‌లో ఒత్తిడి పెంచండి

– ఐఏసీసీ అధ్యక్షుడు ఖర్గేకు సీఎం రేవంత్‌ రెడ్డి వినతి – బీసీ పోరుబాట ధర్నా, ఇతర కార్యక్రమాలపై చర్చ దిల్లీ, ఆగస్టు 7: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు(localbody elections), విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటు(parliament)లో ఒత్తిడి తేవాలని ఏఐసీసీ అధ్యక్షుడు,…

Delhi : దిల్లీ ప్ర‌ద‌క్షిణ‌ల‌తో సాధించిందేమిటి?

– వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకే – ముస్లిం రిజర్వేషన్లు కలిపి బీసీలను ఆగం చేస్తున్నారు – ఇదేనా మీ తెలంగాణ మోడల్‌ – రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 7: తమ ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ(BJP), మోదీ(Modi)పైన కాంగ్రెస్‌…

roll model: దేశానికి తెలంగాణ రోల్‌మోడ‌ల్‌

- PCC President Mahesh Kumar Goud

– 42‌శాతం రిజర్వేషన్ల‌తో వారికి అండగా నిలబడ్డాం – బిసి కోటా బిల్లును తొక్కిపెట్టిన మోదీ ప్రభుత్వం – దిల్లీ మహాధర్నాలో పిసిసి చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగస్ట్ 6: ‌తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ‌బిల్లులు ఆమోదించామని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌ అన్నారు. కులగణన…

Central-state : రిజర్వేషన్ అంశం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలది

– కాంగ్రెస్‌, బీజేపీలది కాదు – ఉప‌ ముఖ్య‌మంత్రి  మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 6:  బీసీల రిజర్వేషన్ (BC reservations) అంశం కాంగ్రెస్, బిజెపిలకు సంబంధించింది కాదు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల‌కు సంబంధించినది. తెలంగాణ (Telangana) దేశానికి దిక్సూచిగా మారింద‌ని ఉప‌ముఖ్య‌ మం త్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. బుధ‌వా…

Bc Reservations: బీసీ రిజ‌ర్వేష‌న్లు సాధించి తీరుతాం

* బిల్లులు ఆమోదం పొందే వ‌ర‌కు నిద్ర‌పోం * రిజ‌ర్వేష‌న్లకు ఆమోదం తెల‌ప‌క‌పోతే మోదీని గ‌ద్దె దించుతాం * వందేళ్లుగా కుల గ‌ణ‌న చేసిన ప్ర‌భుత్వం ఏదీ లేదు * బీసీ రిజ‌ర్వేష‌న్లు పెంచే అవ‌కాశం నాకు ద‌క్కింది * బీజేపీ నేత‌ల‌కు బీసీలు అవ‌స‌రం లేదా? * బీఆర్ఎస్ తెలంగాణ బంధాన్ని తెంచుకుందా? *…

BC bill: బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రం సైంధ‌వ‌పాత్ర‌

-సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డివున్నాం – బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ సాధించేవ‌ర‌కు పోరాటం – మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి దిల్లీ, ఆగ‌స్టు 6: కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఓ.బి.సి లకు 42% రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి(President of India) ఆమోదించడం లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

MSME: ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి సాయం అందించండి

– కేంద్ర మంత్రికి మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు, ఎంపీ మల్లు రవి వినతి న్యూదిల్లీ, ఆగస్టు 6: మధిర (Madhira) నియోజకవర్గంలో రెండు ఇండస్ట్రియల్‌ పార్కుల (industrial parks) అభివృద్ధితోపాటు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(MSME)ల అభివృద్ధికి ఆర్ధిక సహాయం అందించాలని దిల్లీలో కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి…