-Reservations : రిజర్వేషన్ల బిల్లును సాధించి తీరుతాం

– దిల్లీ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ఆగస్టు 6: బీసీ రిజర్వేషన్ల బిల్లును (BC Reservation bill) ఆమోదించటానికి ఇండి కూటమి కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి *(CM Revanth Reddy) తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరూ దిల్లీలో కదం తొక్కారు. ఈ మేరకు దిల్లీలోని…








