Category ముఖ్యాంశాలు

సీఎస్‌ పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈమేరకు మరో ఏడు నెలలు అంటే 2026 మార్చి 31వరకు…

గోదావరి జలాల తరలింపులో శ్రీపాద కీలకం

గోదావరిఖని, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : తెలంగాణకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆక్సిజన్‌ వంటిదని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అంటున్నారు కానీ కల్వకుంట్ల కుటుంబానికి అది ధనప్రదాయినిగా మారి ధన వరదను సృష్టించుకున్నారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టును భారీ నీటిపారుదల శాఖ మంత్రి…

ఉత్త‌ర తెలంగాణ‌లో వ‌ర్ష విల‌యం

– కామారెడ్డి, మెదక్‌ ‌జిల్లాల్లో కోలుకోలేని న‌ష్టం – కొట్టుకుపోయిన రోడ్లు -రాక‌పోక‌ల‌కు అంత‌రాయం – చెరువుల‌ను త‌ల‌పిస్తున్న వూళ్లు – ముమ్మ‌రంగా స‌హాయ కార్య‌క్ర‌మాలు నిజామాబాద్‌, కామారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో కుండల్లోనుంచి ఒక్క‌సారిగా ప‌డిన నీరు మాదిరిగా కురిసిన అతిభారీ వ‌ర్షం ప్ర‌జాజీవ‌నాన్ని అస్త‌వ్య‌స్తం చేసింది. జాతీయ ర‌హ‌దారితో స‌హా వివిధ రోడ్లు కొట్టుకు…

ప్ర‌భుత్వ స్పంద‌న స‌రిగ్గా లేదు

– పార్టీ శ్రేణులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాలి – మెడిక‌ల్ క్యాంపులు ఏర్పాటు చేయండి – ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న ప్ర‌భుత్వం – బిహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మ‌న చాప‌ర్లు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 28: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్య‌క్తం…

సిఎంపి ప్యాడ్‌ ఉత్పత్తిలో స్వావలంబనకు కృషి

-సెమికండక్టర్‌ పరిజ్ణానానికి ముఖద్వారం తెలంగాణ – జపనీస్‌ కంపెనీ, టి-వర్క్స్‌ మధ్య ఎంవోయూ -ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: జపనీస్‌ సెమీకండక్టర్‌ సాంకేతిక పరిజ్ణానానికి తెలంగాణ ముఖద్వారంగా అభివృద్ధి చెందుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. సెమీకండకర్ల తయారీలో కీలకమైన కెమికల్‌, మెకానికల్‌ పాలిషింగ్‌…

ప్రాణాలు పోతుంటే మూసీపై స‌మీక్ష‌లా?

– ముఖ్యమంత్రిపై హరీష్‌రావు విసుర్లు – రాజాపేట, బూరుగుపల్లి ప్రాంతాల్లో పర్యటన మెదక్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: మెదక్‌ జిల్లా ముంపు గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డిల…

– భారీ వరదకు ‘పోచారం’ తట్టుకోగలిగింది

– ఈ విషయం మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది – ప్రజలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ సందేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని 103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్టు తట్టుకుని నిలబడగలగడం తనకు, నీటిపారుదల శాఖ సహచరులకు గొప్ప ఉపశమనం కలిగించిందని పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌…

పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలి

– భారీ వర్షాలకు ప్రజల ఇబ్బందులపై కేసీఆర్‌ ఆందోళన – కేటీఆర్‌కు దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవస్త్యం కావడం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో గురువారం ఆయన మాట్లాడారు. తమ వంతుగా పార్టీ…