Category ముఖ్యాంశాలు

కాళేశ్వరం కోసం రూ.84వేల కోట్ల అప్పు

– తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు – రాజకీయాలకు తావు లేకుండా విచారణ – జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌ కేమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత పాలకులు అధిక వడ్డీలతో రూ.84వేల కోట్ల అప్పు తెచ్చారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి,…

వ్యక్తిగత నిర్ణయాలతో కాళేశ్వరం కుంగింది

 – పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై డిప్యూటీ సీఎం భ‌ట్టి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 04 :  తెలంగాణ రాష్ట్ర ప్రజలు జల హక్కు కోసం పోరాడి సాధించిన రాష్ట్రంలో, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం వ్యక్తిగత నిర్ణయాల వల్ల కుంగిపోయింద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.  పీసీ…

కవితకు ఎదురుదెబ్బ

– నిరసన దీక్ష పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 72 గంటల దీక్షను ప్రారంభించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధర్నా చౌక్‌ వద్ద సోమవారం కవిత ప్రారంభించిన దీక్షకు పోలీసులు 72 గంటలపాటు…

కాళేశ్వ‌రంపై  కాంగ్రెస్‌ ‌దుప్ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి

‌- కొందరిని అరెస్ట్ ‌చేసినా భయపడేది లేదు – పార్టీ శ్రేణులకు బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌పిలుపు గజ్వేల్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4 : ‌కొంత మంది బీఆర్‌ఎస్‌ ‌నేతలను అరెస్ట్ ‌చేయవచ్చు.. భయపడ వద్దని వారికి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌పనికిరాదన్నవాడు అజ్ఞాని అని ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్‌ ‌దుష్ప్రచారాన్ని…

కాళేశ్వరం అక్రమాలకు బాధ్యుడు కేసీఆరే

– కేబినెట్‌ ముందుకు ఘోష్‌ కమిషన్‌ నివేదిక – నివేదికను పీపీటీ ద్వారా వివరించిన మంత్రి ఉత్తమ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, అక్రమాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కేబినెట్‌ ముందుంచారు. ఘోష్‌ కమిషన్‌…

తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో మైలురాయి

– ఎలీ లిల్లీ గ్లోబల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: ఎలీ లిల్లీ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమంటే ఈ నగరం ఘనతను మీరు ప్రపంచానికి చాటిచెప్పినట్లేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దేశ లైఫ్‌ సైన్సెస్‌ రాజధానిగా హైదరాబాద్‌ ఇప్పటికే గుర్తింపు పొందిందని, 2000కుపైగా లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు ఇక్కడ…

శిబూసోరెన్‌ మృతి ఫెడరల్‌ రాజకీయాలకు తీరని లోటు

– బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూసోరెన్‌ మృతి పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకంట్ల చంద్రశేఖర్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంతీయ ఆస్థిత్వం కోసం శిబూసోరెన్‌ చేసిన పోరాటం తెలంగాణ రాష్ట్ర…

బీసీల‌కు స‌ముచిత స్థానం ద‌క్కాలి

– బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష ప్రారంభం – ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నా చౌక్‌ వద్ద 72 గంటల నిరాహార దీక్షను సోమవారం చేపట్టారు.…

పోరాట యోధుడు గురూజీ

CM Revanth Reddy

– శిబు సోరెన్‌ మృతికి ముఖ్యమంత్రి సంతాపం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 4: జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజన సమస్యల పరిష్కారంలోనూ మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గురూజీ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్‌ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. శిబుసోరెన్‌ మృతికి ఆయన సంతాపం వ్యక్తం…