Category ముఖ్యాంశాలు

బయ్యారం ఉక్కుపై నిర్ణయం తీసుకోండి

– కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి – కేంద్ర మంత్రులను కోరిన మంత్రి తుమ్మల న్యూదిల్లీ,సెప్టెంబర్‌16: ‌బయ్యారం ఉక్కును వినియోగించి తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. దిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల…

క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ రంగంలో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల

– 2030 నాటికి ఈవీ బ్యాట‌రీల‌కు మూడు రెట్లు డిమాండ్ – బొగ్గురంగంలో రికార్డులు తిర‌గ‌రాశాం – అర్జెంటీనాలు లీథియం వెలికితీత‌ -మైన్స్ చ‌ట్టంలో మార్పులు – కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16:   క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ రంగంలో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సిన అవ‌స‌రం వున్న‌ద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అన్నారు. 2030…

రాష్ట్రానికి మ‌రో 16 కె.వి.కెల‌ను మంజూరు చేయండి

– 25వేల స్ప్రింక్లర్ సిస్టమ్స్ ను కేటాయించండి – కేంద్రానికి మంత్రి తుమ్మ‌ల విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 16:  తెలంగాణ‌లోని ప్రతి జిల్లాలో ఒక కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవీకే) ఉండేలా మరో 16 కొత్త కేవీకేలు  మంజూరు చేయాలని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు  కేంద్రాన్ని అభ్య‌ర్థించారు. ఆయ‌న కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ…

జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రజలకు చేరాలి

– ధరల వివరాలను వ్యాపారులు డిస్‌ప్లే చేయాలి – ట్రేడర్స్ అసోసియేషన్లకు డిప్యూటీ సీఎం భట్టి సూచన హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16: ‌జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలందరికీ అందాలని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వస్తువులు, సేవల పన్ను రేట్ల సవరణ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంసీఆర్‌ ‌హెచ్‌ఆర్‌డీలో ట్రేడర్స్…

రాజ్యాంగంపై బిజెపికి గౌరవం లేదు

– పాక్‌తో క్రికెట్‌ ఆడడంపై కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16: ‌భారత రాజ్యాంగంపైన, సుప్రీంకోర్టుపైన బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్‌తో క్రికెట్‌ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనమని మంగళవారం ఉదయం కేటీఆర్‌ ఓ ‌ట్వీట్‌ ‌చేశారు. వక్ఫ్ ‌సవరణ చట్టంపై సుప్రీంకోర్టు…

గాజాపై ఇజ్రాయిల్ సైనిక  దాడులు

– న‌గ‌రం పూర్తి స్వాధీనం ల‌క్ష్యం -హ‌మాస్ వెన్ను విర‌వ‌డ‌మే వ్యూహం -20కి పైగా మృతి – చాలా మందికి గాయాలు ఇజ్రాయెల్‌ సైన్యం మంగళవారం తెల్లవారుజామున గాజా సిటీలోకి సైనిక దాడి ప్రారంభించినట్టు ప్రకటించింది. దాదాపు రెండేళ్లుగా సాగుతున్న యుద్ధం మధ్య, ఇంకా లక్షలాది పాలస్తీనా పౌరులు అక్కడే ఉండగా, కీలక పట్టణ ప్రాంతాన్ని…

 POCSO న్యాయస్థానం సంచలన తీర్పు

60 ఏండ్ల వృద్దుడు 10 ఏండ్ల బాలికను రేప్  చేసిన ఘటనలో.. 24 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు. నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య(60 సంవత్సరాలు) 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ అమ్మాయి బడికి పోయి వొచ్చి నిద్రపోతున్న సమయంలో ఒక్కతే ఉన్నదని చూసి 28.03.2023 రోజున…

తీరిన ఫీజు రీయింబర్స్​ మెంట్​ కష్టాలు

Fee Reimbursement

నేడు యథావిధిగా తెరుచుకోనున్న కళాశాలలు ఈ వారంలో రూ.600కోట్లు, దీపావళికి మరో రూ.600కోట్ల నిధులు విడుదల బంద్​ నిర్ణయాన్ని విరమించుకున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపుల…

బీహార్‌ ‌’సర్‌’ ‌ప్రక్రియపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

– చట్టబద్దత లోపిస్తే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తాం – కేంద్ర ఎన్నికల సంఘానికి ‌ధర్మాసనం హెచ్చరిక న్యూదిల్లీ,సెప్టెంబరు 15 (ఆర్‌ఎన్‌ఎ):  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇం‌టెన్సివ్‌ ‌రివిజన్‌ ‌సర్‌ ‌పక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా…