రైతు పండించిన పంటను కొనలేని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం
వడ్లు కొనుగోలు చేసేవరకు ఉద్యమం ఆగదు సిరిసిల్ల ధర్నాలో కేంద్రంపై మండిపడ్డ మంత్రి కెటిఆర్ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని నోరు పారేసుకున్న గోయల్‌కు ఎంత బలుపు, కండకావరం అని మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం రైతులను వంచిస్తున్నదని కేటీఆర్ విరుచుకుపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం నిర్లక్ష్య పూరిత…
