వడ్ల రాజకీయం వెనుక మహాకుట్ర
బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కు తక్కువ ధరలకే రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి కెసిఆర్ కుట్రలపై పోరాడుదాం..రండి రైతులకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 9 : టీఆర్‌ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర జరుగుతుందని, బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కయ్యారని బిజెపి…
