డ్రగ్స్ వాడకంపై దర్యాప్తు ముమ్మరం
మూడు టేబుళ్లపై పోలీసుల గురి సిసి పుటేజ్ ఆధారంగా ఆధారాల సేకరణ ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 5 : సంచలనం కలిగించిన బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో డ్రగ్స్ వాడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో ముఖ్యంగా మూడు టేబుళ్లను…
