నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
యాసంగి వడ్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 11 : నేడు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా యాసంగి వడ్ల కొనుగోలుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తుంది. సోమవారం దీక్ష సందర్భంగా కేంద్ర తమ స్పందనను తెలియజేయటానికి సిఎం కెసిఆర్…
