అన్ని వర్గాలను సిఎం కెసిఆర్ మోసం
పతనం తప్పదని హెచ్చరించిన ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ ప్రజాతంత్ర, ఆసిఫాబాద్, ఏప్రిల్ 8 : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. పెన్షన్ల పేరుతో వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళల ఓట్లను దండుకొని అధికారంలోకి వొచ్చిన తరువాత మహిళలను మోసం చేసిన ఘనుడు…
