పూసుకుంట గిరిజన గ్రామాభివృద్ధికి 44.32 లక్షలు
దత్తత గ్రామంగా అభివృద్ధి ఆదివాసీలను కలుసుకోవడం ఆనందదాయకం వారికి మౌలిక సదుపాయాలు అందాలి పూసుకుంట గ్రామ సందర్శనలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ దమ్మపేట, ఏప్రిల్ 12(ప్రజాతంత్ర విలేఖరి) : భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని తన దత్తత గ్రామానికి గవర్నర్ నిధులు నుండి 44.32 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు గవర్నర్ తమిళి సై…
