Category శీర్షికలు

కూలిపోతున్న విలువల పునాదులు

మనం నిర్మించుకున్న విలువల పునాదులు కూలిపోతు న్నాయి. మానవ హృదయాంతరాళం నుండి వెల్లువెత్తిన ఒకప్పటి మానవత్వపు పరిమళాలు స్వార్ధమనే కాలుష్యం సోకి అదృశ్యమైపోతున్నాయి.   అవినీతి స్వైర విహారం చేస్తున్నది. అహంభావం ఆకాశానికి ఎగ బాకింది.నోట్ల కట్టల పరదాలో  నోటి మాటకు విలువ లేకుండా పోయింది. పరాకాష్ఠకు చేరిన అధునిక (అ)నాగరిక పోకడలు  మనిషిని మాయం…

రామ మందిరంపై రాజకీయ విమర్శలు

(మండువ రవీందర్‌రావు) అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుంటున్నది. హిందువులంతా పవిత్ర స్థలంగా భావించే రామజన్మభూమిలో ఈ నెల 22న  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమంపై రాజకీయ విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా మతగురువులు, పీఠాధిపతుల మధ్యకూడా ఈ విషయంలో సయోధ్య కనిపించడంలేదు. మందిర నిర్మాణం పూర్తి అయిన…

కత్తులు దూర్చని కారడవి!

పాతబడిన గోడలేనా దేశం ప్రవహిస్తున్న కాలువల్లో రక్తం ఇంకిపోక ముందే కళ్ళు తెరిచిన పసిగుడ్డ కాంక్రీట్‌ ను నమ్ముకుంది తనను పూర్తిగా ఆకలితో ఉంచుకోలేక కాబోలు ఎర్రటి నీడన చేరాల్సింది ద్వారాలు తెరిచి బారాలను బలహీనపరుచుకుందేమో కాసులు కురిసాయి నడిచి నడవనట్టు కదిలి కదలనట్టు ఉండి ఉండనట్టు అర్థం కాదు ఏం జరుగుతుందో కడుపునిండా తిని…

హోమం

తూట క్షిపణి కర్ర కత్తి పోయాయి విష వాయువు ఇప్పటికి ఇదీ రేపటికి మరియేదో మారణ హోమానికి మూడవ ప్రపంచ మానవ హోమానికి -రేడియమ్‌ 9291527757

నిజం శాశ్వతం కాదేమో!

జీవితాన్ని ఏ రకంగా చూసినా దారి తెలియని పయనమే. తీపి తరగని ఇష్టమే అది ఏ వైపున నడిచినా ఏ లోతును చూసినా ఎంత ఎత్తును కొలిచినా ఎంత పొడవునా తలచినా ఎవరిని ఎప్పుడు మాటేసే ఏ ప్రశ్న దాడి చేస్తుందో? ఎవరిని  వల విసిరి ఏ సుఖం  మాయ  చేస్తుందో? ఎప్పుడు ఏ బాధ…

తడబడిన అడుగులు

ఊరంతా చలి దుప్పటిని పక్కకు విసిరేసింది గరిక పడుచు ముక్కు పుడక మంచు బిందువుతో తళ్లుకున మెరిసి మాయమైంది దొడ్లో చెట్టుమీద రామచిలుక మిగలముగ్గిన జామపండు తింటూ వలస వెళ్లిన మిత్రులకు ఆహ్వానం పలుకుతుంది అవ్వతాతల అనుభాల పాఠాలను అందిపుచ్చుకోలేని ఈనాటి కుర్ర కుంకలు చేల్లో తాలుగింజల్లా మిగిలిపోతున్న దృశ్యాలు కళ్లకు కనిపిస్తున్నాయి పట్టణ వాసన…

తేట తెలుగు పద్యం…

సుమారు ఎనమిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర తెలుగు శతక ప్రక్రియకు ఉంది. అంతటి మహోన్నత నేపథ్యం కలిగిన శతకం కాలానుగుణమైన మార్పులను అవలోకిస్తూనే అప్రతిహతంగా  కొనసాగుతూనే ఉంది. తెలుగు శతకం విస్తరిల్లిన తీరును లోతుగా పరిశీలిస్తే  సంస్కృత, ప్రాకృత, కన్నడ సాహిత్యాల ప్రభావం ఆ రచనా ప్రక్రియపై ప్రస్పుటంగా ఉన్నట్టు తెలుస్తుంది.  తొలి రోజుల్లో భక్తి,…

వేల, లక్షల సంవత్సరాల క్రితంనాటి ‘మహర్షి వాల్మీకి’ అయోధ్య

ఆలయాన్ని నిర్మించేందుకు 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని హిందువుల ఆరాధ్య దైవం, సాక్షాత్తు భగవత్‌ స్వరూపుడు, కోర్ట్‌ న్యాయశాస్త్ర వ్యక్తిగా గుర్తించిన ‘రామ్‌ లల్లా విరాజ్మాన్‌’కు అప్పగించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010 అలహాబాద్‌ హైకోర్టు తీర్పులో పేర్కొన్నట్లు, వివాదాస్పద భూమి విభజన సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు, అయోధ్యలో ‘రామ్‌…

భారత టూరిజం అభివృద్ధితో మాల్దీవులకు సమాధానం ఇవ్వలేమా!?

కొద్ది రోజుల క్రితం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో చేసిన పర్యటన సందర్భంగా లక్షద్వీప్‌ సహజ అందాలు, బీచ్‌లు పర్యాటకులకు స్వర్గధామం అంటూ స్కూబా డైవింగ్‌, బీచ్‌ల అందాలను ఆవిష్కరించే విధంగా కొన్ని ఆకర్షణీయ అద్భుత వీడియోలు, ఫోటోలను ఆన్‌లైన్‌లో ఫేర్‌ చేయడంతో పలువురు నెటిజెన్లు లక్షద్వీప్‌ను మల్దీవులతో పోల్చడం, మన దేశ అందాలను…