Category శీర్షికలు

హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలులో సరికొత్త వివాదాలు!

రాజేష్‌ కుమార్‌ దారియా వర్సెస్‌ రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తెలంగాణలో మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ను అమలు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ మరియు గురుకుల బోర్డులు ఇటీవల ప్రకటించాయి. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్‌ 35 మరియు 3 లను విడుదల చేసింది. అందులో కేవలం…

ఆదివాసీల బతుకు పుస్తకం.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి!

బియ్యాల జనార్ధన్‌ రావు…!! (నేడు  22వ వర్ధంతి) ప్రవాహం వంటి జనార్థన్‌ ప్రయాణం ఆగిపోయి..  ఊరవడివంటి జనార్షన్‌ ఊపిరి నిలిచిపోయి ఉదృతి వంటి జనార్థన్‌ ఉలుకుపలుకు ఉడిగిపోయి..  కాల ప్రవాహం లో జనార్షన్‌ అనే ప్రవాహం కలిసి పోయింది.   జనార్థన్‌ కాలంతో పాటు ఇంకా తన స్వభావాన్ని చైతన్యాన్ని అట్లే కాలంలో భాగంగా కొనసాగిస్తున్నడన్న…

గ్రెగేరియన్‌ కేలండర్‌ అమలుకు నోచుకున్నదెప్పుడో తెలుసా?

నేడు గ్రెగేరియన్‌ కేలండర్‌ మొదలైన రోజు… ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న గ్రెగేరియన్‌ కేలండర్‌ ఎప్పుడు రూప కల్పన చేయబడి అమలుకు నోచుకున్నదో తెలుసా? క్రీస్తు శకం 1582 ఫిబ్రవరి 24వ తేదీన.  నేపుల్సుకు చెందిన అలోయిసియస్‌ లిలియస్‌ అనే వైద్యుడు జూలియన్‌ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే నూతన గ్రెగేరియన్‌ కేలండర్‌. దీన్ని పోప్‌…

గుల్జార్‌.. ఓ సంగీత సాహిత్య ప్రవాహం!

‘‘ఉదయపు పూజలో మీరు చెప్పే శ్లోకం మొదలు సైకిల్పై ఈలలు వేస్తూ వస్తున్న పాల వ్యాపారి, భిక్షాటన చేస్తూ ఫకీర్‌ పాడుతున్నప్పుడు , వంటగది చుట్టూ అమ్మ హమ్‌ చేసే వరకు సంగీతం మన మనసు లోపల ఖాళీలను సహజంగా నింపుతుందని,  అది మనకు ఎప్పుడూ ప్రియంగానే ఉంటుందని   సంగీతం గురించి….’’ మీరు మీ…

గుండెల్లోని భావాగ్ని…

నవ్యత వైపు వేసే ప్రతి అడుగూ ఎంతగానో ఆలోచింపజేస్తుంది. కాలానుగుణమైన మార్పులను స్వీకరించి ముందుకు సాగడం కవిత్వ లక్ష్యం, లక్షణం కావాలి. బలీయమైన భావనాశక్తితో వస్తువు, విషయ నిష్టత, శబ్ద శక్తి కలిగి రమణీయమైన శైలితో వెలువడే కవిత్వం కలకాలం నిలిచిపోతుంది. నవనవోన్మేషమైన తాత్త్విక సంయోజనా నిపుణతను కలిగిన కవి రమణీయాక్షర  పరిమళాలను అద్ది ఉదాత్తమైన…

అక్రమార్కులకు ఓ గుణపాఠం !

చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవికి జనవరి 30న జరిగిన ఎన్నికల ఫలితాలను సుప్రీంకోర్టు రద్దు చేసి గతంలో ప్రకటించిన బీజేపీ అభ్యర్థికి బదులు ఆప్‌-కాంగ్రెస్‌ అభ్యర్థిని విజేతగా సుప్రీంకోర్టు ప్రకటించడం అన్యాయంపై న్యాయం మరోసారి గెలిచింది అని  కుండబద్దలు కొట్టినట్లు చెప్పొచ్చు. చారిత్రాత్మకమైన తీర్పు అక్రమార్కులకు ఓ గుణపాఠం లాంటిది. ప్రధాన న్యాయమూర్తి డి…

ఫెయిల్డ్‌ ‘ఆపరేషన్‌ లోటస్‌’

అనునిత్యం సత్యం, న్యాయం, ధర్మం అని  సమతా ప్రవచనాలు వల్లించే భారతీయ జనతా పార్టీ అందుకు విరుద్ధంగా దేశంలోని అనేక రాష్ట్రాలలోని తనకు అనుకూలంగా లేని ఆయా ప్రభుత్వాలను అస్థిరపరచడంలో అత్యుత్సాహాన్నీ ప్రదర్శించడం అప్రజాస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది.   ‘కేంద్ర ప్రభుత్వం కావాలి అని దేశంలోని అనేక నేతలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగించడాన్ని విజ్ఞులైన ప్రజలు…

మేడారం జాతర : ఆదివాసీ..వనవాసీ విముక్తి పోరాట చరిత్ర!

వీరోచిత తిరుగుబాటుకే కాదు… గొప్ప సంకల్ప బలానికి ప్రతీక!  ‘‘మేడారం జాతర అంటే రాజరిక వ్యవస్థపై విముక్తి కోసం సాగిన వీరోచిత తిరుగుబాటుకే కాదు. గొప్ప సంకల్ప బలానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే రెండేళ్లకోమారు జరిగే  ఈ జాతరలో సమ్మక్క-సారక్కలను స్మరించి సంకల్పం పూనుతుంటారు. ప్రకృతి ఆరాధన కనిపించే ఈ జాతరలో ఎక్కడా విగ్రహారాధాన కన్పించక…

గద్దెపైకి చేరిన సారలమ్మ

అమ్మవారి రాకతో మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జనసంద్రమైన గద్దెల ప్రాంగణం విద్యుత్‌ దీప కాంతులతో వెలిగిపోతున్న మేడారం.. శివాలెత్తిన భక్తజనం..సారలమ్మకు భక్తి  శ్రద్ధలతో మొక్కులు (మండువ రవీందర్‌రావు) మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. సారలమ్మ…