Category శీర్షికలు

విద్యారంగ హామీలను నెరవేర్చని బడ్జెట్‌!

విద్య సమాజ మార్పుకు, అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య శాస్త్రీయ, లౌకిక, మానవీయ ప్రజాస్వామ్య విద్య అయితే ఆర్థిక  అసమానతలతో పాటు సమాజంలోని అన్ని రకాల అసమానతలను వర్గ ,కుల, లింగ ఆధిపత్య0 తొలగించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతటి కీలక రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. కానీ ప్రభుత్వాలు విద్యారంగానికి…

సంవత్సరమంతా చదువుల విధ్వంసం

సవాళ్ళు ఎదుర్కొంటేనే ఫలితాలు సాధ్యం దాహమేసినప్పుడే నీరు కోసం బావి తవ్వటం వివేకత అనిపించుకోదు. ఏదైనా లక్ష్యం ముందున్నప్పుడు దాని సాధనకు అనుసరించాల్సిన కార్యాచరణ కూడా ముందు నుండే వుండటం ఆ లక్ష్యసాఫల్యతకు దోహదపడుతుంది. ఒక విలువైన రంగంలో అభివృద్ధి కి అనుభవజ్ఞుల సహకారాన్ని పెడచెవిన పెట్టిన ఫలితంగా ఆ రంగం అనేక విధాల చిధ్రమైన…

భారతదేశం గర్వించదగ్గ తెలుగుతేజం పీవీ

 (భారతరత్న పొందిన సందర్భంగా…) దేశంలోనే తొలిసారి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి…రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడిన వ్యక్తిగా గుర్తింపు. మైనార్టీ సర్కారును సమర్థవంతంగా నడిపిన ప్రధానిగా చరిత్ర సృష్టించిన పివి. పివి హయంలో విదేశాలతో సంబంధాలు ,ఆర్థిక సంస్కరణలతో దేశ పరిస్థితిని చక్క దిద్దారు. కేవలం దేశం ప్రత్యేకత గురించి మాత్రమే…

ధర్మపురితో పీవీ అనుబంధం…

 (భారతరత్న ప్రకటించిన సందర్భంగా…) పాములపర్తి వెంకట నరసింహా రావుకు ధర్మవురి క్షేత్రంతో అవినాభావ సంబంధం ఉంది. బ్రాహ్మణ అగ్రహారమైన ధర్మవురి వాసులతో బంధుత్వం లేకున్నా, ఇక్కడి శ్రీ నృసింహ గురు పీఠంతో, అలాగే సమకాలీన రాజకీయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న,  నాయకులతో గల సన్నిహిత సంబంధాల దృష్ట్యా, తరుచుగా వి.వి. క్షేత్రానికి వస్తూ పోతూ…

సైన్స్‌ అధ్యయనంలో మహిళలు మేడమ్‌ క్యూరీని ఆదర్శంగా తీసుకోలేమా!

(నేడు ‘‘వైజ్ఞానికశాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినం’’ సందర్భంగా….) విద్య ఏ ఒక్కరి సొత్తు కాదు. విద్యార్హతకు పేద ధనిక తేడాలు ఉండవు. పురుషులు, స్త్రీలు అనే వివక్ష ఉండదు. బాలురు, బాలికలు అనే తేడా అసలే కనిపించదు. అయినప్పటికీ అనాదిగా మహిళలు, బాలికలను చిన్న చూపు చూడడం, పాఠశాల/ఉన్నత విద్యకు దూరం చేయడం కొనసాగుతూనే…

భారత సంస్కరణల శిల్పి భారతరత్న పివి

పదవులకే వన్నెలు చెక్కిన శిల్పి  సంస్కరణల ఆధ్యుడు అపర మేధావి పండితమూర్తి పాములపర్తి వేంకట నరసింహారావు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించడం తెలంగాణకే కాక దేశానికే గొప్ప గర్వకారణం. కేంద్రంలో విదేశాంగ, రక్షణ, మానవ వనరుల శాఖ మంత్రి గా పనిచేసి దేశానికి కీర్తిని అందించిన కిరీటీ. దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలు నెలకొల్పి…

పన్ను పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలకు చిన్నచూపు!

జీఎస్టీ  అనేది కేంద్రం మరియు రాష్ట్రాలు విధించే వ4స్తువులు మరియు సేవలపై వినియోగ ఆధారిత పన్ను. ఈ పన్ను ద్వారా కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆదాయాన్ని పొందుతాయి.  జీఎస్టీ  ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్జించే పన్ను ఆదాయంలో సొంత పన్ను రాబడి,  కేంద్ర పన్నుల్లో దాని వాటా ఉంటుంది. కొన్నేళ్లు గా కేంద్ర ప్రభుత్వం…

పంచదార చిలుకలు

అవకాశ ఆశల ఆకాశంలో గద్ద ఎర ల వల వేస్తుంది గద్దె కోసం స్వేచ్ఛ లేని ఫామ్‌ కోడి ఎగిరి పోవడానికి చూస్తుంది బోయవాడు- పావురాల కథ విన్న తెలివైనవిజి వల తో సహా ఎగిరిపోతున్నవి ఆవలి వైపు క్యాంపు గూళ్ళు సిద్ధమైపోతవిజి సిగ్గు తప్పిన కోరికల కోడి పక్కింట్లో గుడ్లు పెట్టి వస్తుంది గంప…

ఈ నాగోబా జాతర, జల సేకరణ, పాదయాత్ర ఎందుకు.. ఎప్పటిది?

నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత రాత్రంతా నాగదేవతకి మహాపూజ నిర్వహిస్తారు. అది వరుసగా 5 రోజులపాటు కోలాహలం గా జాతర కొనసాగుతుంది. జాతర ఫిబ్రవరి 9 పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నదీజలాభిషేకంతో ప్రారంభమవుతుంది. అనాదిగా వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం…