Category శీర్షికలు

భారతదేశ దార్శనికుడు భారతరత్న డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌!

రెండువందల సంవత్సరాల వలస పరిపాలన నుంచి భారతదేశాన్ని విముక్తి పరుచుటకై స్వతంత్ర ఉద్యమంలో తమ ప్రాణాలను జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు మహనీయులు ఎందరో. వీరిలో ప్రముఖులు భారతదేశ మూడవ రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌. దేశానికి స్వతంత్రం వచ్చాక కూడా దేశ అభివృద్ధిలో దేశ ప్రజలను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుటలో తన వంతు కృషిచేసిన మహనీయుడు.…

బంజారాల మార్గదర్శి సేవాలాల్ మహారాజ్

ఫిబ్రవరి 15న సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 185వ  జ‌యంతి బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజును  లంబాడీలు ఆరాధ్య దేవుడిగా పూజించి కొలుస్తున్నారు. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విప్లవ చైతన్య మూర్తి, గిరిజనులకు ఆదర్శప్రాయుడు సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్. విశ్వవ్యాప్త…

బిఆర్‌ఎస్‌ను టచ్‌ చేసిన కాంగ్రెస్‌

పెద్దపల్లి ఎంపిని పార్టీలో చేర్చుకుని బిఆర్‌ఎస్‌ సవాల్‌కు జవాబు పార్లమెంట్‌ ఎన్నికల కోసం కార్యకర్తలను సిద్ధ చేసున్న కాంగ్రెస్‌ అంతర్ఘత సమావేశాలతో కార్యకర్తలకు ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో బిఆర్‌ఎస్‌, బిజెపి (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 : రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీల మధ్య…

గుండె జబ్బులపై అవగాహన అవసరం

హృదయ వ్యాధి ఈ రోజు ప్రపంచం లోనే నంబర్‌ వన్‌ కిల్లర్‌. జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా, మన గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసు కోవాలి. గుండెపోటు, గుండె జబ్బులను…

వోటు విలువ తెలుసుకో…భవితను నిర్మించుకో!

మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. పోరాడి రాజులు అవుతారో.. వోటును అమ్ముకుని బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది – డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రపంచంలో ఏ పదవీ వోటరు బాధ్యతకంటే గొప్పది కాదు -ఫెలిక్స్‌ ఫ్రాంక్‌ఫర్టర్‌ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.  ప్రజల చేతిలోనే సార్వభౌమాధికారం వుంటుంది. అటువంటి ప్రజాస్వామ్య మనుగడకు నవ సమాజ…

ఆమె అశ్లీల వస్తువు కాదు, ఆదిపరాశక్తి !

(08 మార్చి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా…) సృష్టిలో ఆమె సగం. అతివే సంతానలక్ష్మి. నవ్వులు పంచే త్యాగమయి. ఆర్థికాభివృద్ధిలో ఐశ్వర్యలక్ష్మి. గృహ కోవెలలో కొలువైన దేవత. ఓపికకు ప్రతీక మహిళ. కుటుంబ సంక్షేమ నిధి అతివ. ఇంటి గడపకు ఆమె పసుపు పారాణి. అమ్మతనం ఆవిడ స్వంతం. మామిడి తోరణాల పచ్చని పందిరే పడతి.…

పేదల సంక్షేమం వికసించని మధ్యంతర బడ్జెట్‌

కీలక రంగాలైన వ్యవసాయ అనుబంధ రంగాలు, విద్య, ఆరోగ్యం, ఎస్సీ,ఎస్‌టివెల్ఫేర్‌, స్త్రీ శిశు సంక్షేమం, వివిధ వర్గాలకు అమలు చేసే సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతపై ఖర్చు గత బడ్జెట్లో కేటాయించిన దాని కంటే తక్కువ ఖర్చు చేశారు.  గత బడ్జెట్‌తో పోల్చితే  పీఎం ఆవాస్‌ యోజన, పీఎం పోషణ్‌, పీఎం గ్రామ సడక్‌ యోజన…

అహింసా వాది సరిహద్దు గాంధీ

మహాత్మా గాంధీజీ లాగే ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌ అహింసా వాది. జాతిపిత గాంధీ అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు. అందుకే అయన  సరిహద్దు గాంధీగా పేరెన్నిక గన్నాడు. ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ ఖాన్‌…. ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని…

ఉద్యోగ భర్తీ ప్రక్రియ సజావుగా సాగేనా!?

సుదీర్ఘ కాలం నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించుతూ గత ప్రభుత్వం హడావుడిగా ఏకకాలంలో పెద్ద మొత్తంలో ఉద్యోగ నోటిఫికేషన్‌ లను విడుదల చేసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టడంలో మాత్రం వెనుకబడిపోయింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నిర్వహించిన పలు పరీక్షలు పేపర్‌ లీకేజీ కారణంగా రద్దయ్యాయి. పరీక్షా నిర్వహణపై పలు ప్రశ్నలు…