వారంతా సదా స్ఫూర్తి మూర్తులు…

వరంగల్ శ్రీలేఖ సాహితి ప్రచురణగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ టి శ్రీరంగస్వామి స్ఫూర్తిమూర్తుల జీవనరేఖలను మనకాంతి పుంజాలు పేరుతో పుస్తకంగా వెలువరించారు. చరిత్రలో స్థానాన్ని పొందిన కొందరు కీర్తిశేషులైన స్ఫూర్తిదాతలు, రచయితలు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధుల పరిచయ మాలికగా ఈ పుస్తకం రూపొందింది. కేవలం వరంగల్, హన్మకొండ ప్రాంతాలకు చెందినవారే కాకుండా పక్క జిల్లాల వారిని…








