Category శీర్షికలు

పునరంకితం

ఇదీ యుద్ధమే. ఎదురుపడని ముఖాలు ఎదసరిహద్దుల్లో మోహరించిన ప్రేమమేఘాలతో యుద్ధరంగాలు. మనసు ఓటమిని కర్కశంగా ఇష్టపడే  కాలం మనిషి నమ్మకాన్ని పాతిపెట్టె దుశ్చర్యకు పక్కనే ప్రేమను దాచిపెట్టే మనసుది ప్రతిచర్య. అపరిమిత వేగాభిమానమే అణ్వాస్త్రం. అనిర్వచనమైన ఇష్టానుభవమే క్షిపణి. జయాపజయాలు సరిసమానాలైన అనివార్యశ్చర్యాలు. నిర్మానుష్యమైన నిశబ్దసంగ్రామంలో కళ్లెదుటే ప్రాణంపోగుట్టున్న రోజుల్లో తలపోసిన భావాలు తలకొట్టుకుని పునరంకితం…

పొగచూరిన సంధ్య

ఎదో ఒక చట్రానికి కట్టిన ఊహే కావచ్చు అదిగో తలుపు తడుతూ ముడుపు కడుతూ చూడ చక్కని ఒక శవం బొమ్మ! అనిశ్చితి లోంచే అటువైపు అటుగా కనుసైగల్తో క్రమరాహిత్యాన్ని కోల్పోతూ తర్జనభర్జనలు పడుతూ… ఒక గోడనో బల్లనో గుద్ది చెప్పే గొంతు కోట్లాది మంది తరపున ఉంటానికి వింటానికి ఎమైనా కాల్పనిక కథో చారిత్రక…

నంగనాచి నవ్వు

ఆ అధరాల మధ్య విరిసిన చిరునగవు! సరసపు ఊహకు సిగ్గుపడ్డ మల్లెమొగ్గలా! వాన మేఘాన్ని దాచిన నీలాకాశంలా! ముళ్ళు చుట్టుకుని నవ్వే కొంటె గులాబీలా! వృక్షాల తలని ఊపే మందమారుతంలా! నాగుల గుట్టపై గంధపుచెట్టులా! పిలిచావో తెలియదు! పొమ్మన్నావో చెప్పదు! ఆహ్వానిస్తున్నావో? అల్లరి చేస్తున్నావో? ఒంటరివా? తుంటరివా? సంపంగివా? నాగినివా? మతి హెచ్చరిస్తుంటే మది ఊరిస్తోంది?…

నిర్ణయం నువ్వే తీసుకో…

ఆధిపత్యాల పోరు అంతం కాదా యుద్ధం కూటముల కుట్రల పంతం కాదా! తను పట్టిన కుందేలుకు ఇంకా మూడు కాళ్లేనా హిట్లర్‌,‌ముసోలిన్‌ ‌సరసన పుతిన్‌ ‌తిరగబడి ఎగబడదా ఉక్రెయిన్‌! ‌సమత, సామ్యవాదాల రష్యా! మర ఫిరంగుల అగ్ని వర్షాలు అమాయక ప్రాణుల రక్తపాతాలు! సమరంలో సామాన్యులు సమిధ లై పోరాదు శాంతి కపోతాల రెక్కలు తెగి…

సిసలు బానిసలు

బానిసలంటే… దోపిడీ పీడనలో అణిచివేత రాపిడిలో నిర్భందాల నీలి నీడల్లో నియంతల పదఘట్టనలో మగ్గువారు మాత్రమే కాదు వీరుల వారసులమని త్యాగానికి ప్రతీకలమని దేశ భక్తికి మారుపేర్లమని బాధ్యత గల పౌరులమని ఉత్తపుణ్య ముచ్చట్లు వల్లించి ఊరేగేవారే సిసలు గులాములు శాంతిని కాంక్షించని స్వేచ్ఛను శ్వాసించని మార్పును స్వాగతించని సమైక్యతను స్వప్నించని చాందసులే నికార్సు దాసీలు…

గందరగోళంగా మారిన వరి కొనుగోలు

వరి కొనుగోలు మరోసారి గందరగోళంలోపడింది. వరి కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నదన్నది కేంద్రం ప్రభుత్వాలు పరస్పరం విమర్షించుకోవడంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం వరి కొనుగోలు విషయంలో ఏర్పడిన గందరగోళమే, ఈ వేసవిలో కూడా ఏర్పడనుందని రైతులో భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంలో కేంద్రంతో అమీ…

విశ్వాసమే తోడుగా…

అన్యులెవరూ అందించలేనిది అంతరంగంలో జనించేది ఆత్మవిశ్వాసం. విజయసోపానాల అధిరోహణకు, సమస్యలతో సమరానికి మూలసూత్రమదే. ఆటంకాల కంటకాలను ఛేదించి, ఆశయాలకు ఆయువు పోస్తూ, సమస్యలను సాధింపచేస్తూ, లక్ష్యాన్ని చేర్చే ధీరత్వ మంత్రమది. నిస్సహాయ ఒడిలో ఒదగక సుఖశాంతులతో జీవించడానికి, నీరవనిశీధిలో గోరంత వెలుగు చూపడానికి తోడ్పడే ఇంధనం, లక్ష్యం దిశగా నడిపే దివ్యత్వమయిన ఆత్మవిశ్వాస బీజాన్ని మనసులో…

నాతో నేను….ఓ రోజు

చాలారోజులైంది నన్ను నేను కలుసుకుని కలవడం ఇష్టం లేకేం కాదు బతుకు చక్రంలో బందినై బయటకు రాలేక బానే ఉన్నాను బానే తిన్నాను ఐనా ఏదో తెలియని వెలితి అందరిలో ఉన్నాను అందరితో ఉన్నాను ఎందుకో నాతో నేను ఉండలేకపోయాను అందరికీ సమయమిచ్చాను ఎందుకో నాకు నేను సమయం ఇవ్వలేకపోయాను అందరూ మెచ్చిందే చేశాను నాకు…

సర్కారి వైద్యానికి జవసత్వాలు నింపండి..!

“ఏ ‌దేశంలోనైనా రాష్ట్రాలలోనైనా ప్రజలు పూర్తి ఆరోగ్యంగా జీవించాలంటే ? వైద్య, ఆరోగ్యరంగానికి నిధులు బడ్జెట్‌లో పెంచాల్సి ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అత్యవసర వసతులు, యంత్రాలు, ఔషదాలు, వైద్య నిపుణులు, ఆ రంగంలోని అన్ని రకాల సిబ్బందిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాల్సి ఉంది. నేటి సర్కారీ దవాఖానాల దుస్థితికి…