Category శీర్షికలు

టిఆర్‌ఎస్‌పై సంగ్రామ నగారాకు సిద్ధమయిన బిజెపి

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’కు రాష్ట్ర బిజెపి గురువారం శ్రీకారం చుట్టింది . తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ళ కాలంలో ఇక్కడి ప్రజలు ఆశించిన దానికి భిన్నమైన పాలన జరుగుతున్న నేపథ్యంలో ఇక ఎంతమాత్రం ఈ ప్రభుత్వాన్ని కొనసాగించరాదన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర బిజెపి వర్గాలు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాయి. జోగులాంబ…

జార్జ్ ‌రెడ్డి ప్రాసంగీకతను ఎత్తిపడుదాం…!

జార్జ్ ‌బతుకున్న కాలంలో ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ, విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తూ అధ్యయన కేంద్రాలు నిర్వహించేవారు. అభివృద్ధి నిరోధక పాటిస్తూ శక్తులకు వ్యతిరేకంగా జీవితాన్ని పణంగా పెట్టి పోరాడుతూ అమరత్వం చెందాడు. జార్జ్ ‌నేడు సజీవంగా లేడు కానీ తను కలలు కన్న మహోన్నతమైన ఆశయం లక్ష్యం మనందరి ముందుంది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా…

‌ప్రధానమంత్రి పంటల బీమా పథకం… పీఎంఎఫ్బీవై

ప్రతి నల్ల మబ్బుకూ ఓ జలతారు అంచు వ్యవసాయ ఆదాయాన్ని క్రమేణా స్ధిరీకరించడానికి, విపత్తుల వల్ల పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం నుంచి రైతును ఆదుకోవడంతోపాటు వారి రుణపరపతి మెరుగు కోసం ప్రభుత్వాలు పంటల బీమాను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పంటల బీమా పథకాలకు రుసుము ముందస్తు మంజూరుతోపాటు క్లెయిమ్‌ ‌హక్కును…

జార్జ్ ‌రెడ్డికి విప్లవ జోహార్‌

క్యాంపస్‌ ‌క్రాంతి ధార విద్యార్థి ఉద్యమ ధీర హైధరాబాద్‌ ‌చెగువేరా ఉస్మానియా అరుణ తార అతడే…కామ్రేడ్‌ ‌జార్జిరెడ్డి దోపిడీ రాజ్యం కూల్చి సమ సమాజ స్థాపనకు రణభేరి మోగించినవాడు అగ్రవర్ణ ఆధిపత్యం మీద పోరు పిడికిలి ఎత్తినవాడు మతోన్మాదశక్తుల గుండెల్లో విప్లవ జెండా దించినవాడు జీనా హైతో మర్‌ ‌నా సీకో కదం కదం పర్‌…

ప్రభుత్వాల వీధి పోరాటాలతో సంక్షోభంలో ధాన్యం రైతులు

మనుషుల కడుపు నింపే అన్నం తెలంగాణా లో ప్రధానంగా వరి ధాన్యం నుండే వస్తుంది. కానీ గత రెండేళ్ళు గా తెలంగాణా లో ధాన్యం పండించే రైతులు మాత్రం ఆనందం గా లేరు. ఒక వైపు వరి సాగు ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోతున్నాయి. మరో వైపు భారీ వర్షాలు, వడగాండ్ల వానలు లాంటి ప్రకృతి…

‌ప్రాణహిత పుష్కరాలకు వేదిక కానున్న కాళేశ్వరం

అవిభక్త కరీంనగర్‌, ‌నేటి జయ శంకర్‌ ‌భూపాల్‌ ‌పల్లి జిల్లాలోని మారుమూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్‌ ‌పూర్‌ ‌మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాళేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి ‘‘తెలుగు’’ పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి తీరాన…

బ్రిటిష్‌ ‌వారి కర్కశత్వానికి ప్రతీక జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌దుర్ఘటన

‘‘‌జలియన్‌వాలాబాగ్‌ ‌దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్‌ ‌వాలాబాగ్‌ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్‌ ‌పట్టణంలో ఒక తోట.ఏప్రిల్‌ 13, 1919 ‌న బ్రిటీష్‌ ‌సైనికులు జనరల్‌ ‌డయ్యర్‌ ‌సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది…

మళ్ళీ హిందీ వివాదం…

గెస్ట్ ఎడిట్మండువ రవీందర్ రావు ప్రతీ దేశానికి ఒక గుర్తింపు పొందిన భాష ఉన్నట్లే భారతదేశం అనగానే ఫలానా భాష మాట్లాడుతారన్న గుర్తింపు ఉండాలన్న విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. స్వాతంత్య్రానికి పూర్వం నుండే ఈ చర్చ జరుగుతున్నప్పటికీ స్వాతంత్య్రం లభించిన ఈ డెబ్బై అయిదు ఏళ్ళ కాలంలో దేశ మంతటికీ ఒకే భాష…

ప్రజల ఆహార హక్కు పై రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌!) ‌దాడి

ఆదివారం జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ (  జె ఎన్‌ ‌యు) కావేరీ హాస్టల్‌లో విద్యార్థులపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌( ఆర్‌ ఎస్‌ ఎస్‌)  ‌లిఫుడ్‌ ‌కోడ్‌లిను విధిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్‌(  ఏబీవీపీ)  గూండాలు దాడి చేశారు  శ్రీరామ నవమిని సాకుగా తీసుకుని మెనూలో  కోడి మాంసం(చికెన్‌)  ఉం‌డకూడదని ప్రకటించారు.  శ్రీరామనవమి…