Category శీర్షికలు

జలగల్లా మారిన… కోచింగ్‌ ‌సెంటర్లు

‘‘ఒక బ్యాచ్‌ ‌కి 800 నుండి1000 మందిని కుక్కి వందల కోట్లను ఆర్జిస్తూ, అంతమందికి రెండుమూడు టాయిలేట్స్ ‌మాత్రమే పెడుతున్నారు. గంటల తరబడి, వందలమందికి  క్లాసులు చెప్తూ, కనీస సంఖ్యలో టాయిలేట్స్ ‌లేకపోవడంతో మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే సమస్య ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం మన దౌర్బాగ్యం.’’ ఎప్పుడెప్పుడ అని కళ్లల్లో…

ముందస్తుకు రాజబాట… సామాజిక సమీకరణలకు పెద్దపీట.!

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మంత్రి వర్గాన్ని పునర్‌ ‌వ్యవస్థీకరించిన నేపథ్యంలో కొత్త కేబినెట్‌ ‌కూర్పులో బీసీలు, మైనార్టీలు, దళితులకు ఎక్కువ మంత్రి పదవులు కట్టబెట్టి జగన్‌ ‌దార్శినికత నిరూపించుకున్నారు.ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాల ప్రాతిపదికన కొందరు అనర్హులకు కూడా ప్రాధాన్యం ఇచ్చిన్నారనే చర్చ జరుగుతోంది.దీనితో కొంత మంది ఎమ్మెల్యేలు అంతర్గతంగా రగిలిపోతున్నారు.…

తిరోగమన విద్యతో దేశం పురోగమించేదెట్లా?

అనేక భిన్నత్వాల మధ్య కొనసాగుతూ వస్తున్న సాంస్కృతిక ఐక్యతను, సామరస్యాన్ని దెబ్బతీసి, సాంస్కృతిక ఆధిపత్య భావజాలాన్ని పెంపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ధార్మిక సేవా సంస్థల ముసుగులో విద్యా సంస్థల్లోకి మనువాదాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అందులో భాగంగానే మత గ్రంథాలను పాఠ్య పుస్తకాలుగా, సాధువులను ఉపాధ్యాయులుగా నిర్ణయిస్తున్నారు. (ఈ నెల 17 న తిరోగమనంలో భారతీయ విద్య –…

భద్రాద్రి రామయ్య కల్యాణానికి సర్వం సన్నద్ధం

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో తిరుమల తర్వాత రాష్ట్రంలో ఆరు పెద్ద దేవాలయాలు ఉండేవి… అవి దేవాదాయ శాఖచే 6ఏ టెంపుల్స్ ‌గా గుర్తింపు పొందాయి. శ్రీశైలం, అన్నవరం, ద్వారకా.తిరుమల, విజయ వాడ కనక దుర్గమ్మ, భద్రాచలం, వేములవాడ దేవాల యాలను 6ఏ టెంపుల్స్ అని పిలిచే వారు . 6A అంటే ఆరు A గ్రేడ్‌…

పౌరహక్కుల ఉద్యమ లక్ష్యం

ఈ రకమైన శిక్షలేని, శిక్షాభయం లేని అధికార ఉన్మాదం, ఇంప్యునిటీ 1980ల నుంచీ పెరుగుతూనే వస్తోంది. ఈ స్వభావాన్ని ఎంతగా పెంచి పోషించారంటే, ఈ పోలీసులు ప్రైవేటు దుస్తులతో, ప్రభుత్వం సరఫరా చేసిన ఆయుధాలతో, నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలలో వచ్చి మనుషులను చంపిపోతారు. ఆ స్వభావాన్ని వ్యతిరేకించి పోరాటం చేయడమే పౌరహక్కుల ఉద్యమ లక్ష్యం.…

‌శ్రీరామ కల్యాణోత్సవం

శ్రీరామ నవమి ఉత్సవ వేళా విశ్వ జగతి ఆధ్యాత్మిక మేలా పరమ పవిత్ర సంకీర్తన హేలా భక్త జనుల పారావశ్య  ఖేలా సర్వ పాపాల హరణం సకల లోక మంగళకరం సమస్త జీవ శ్రేయోదాయకం రామచంద్రుడు అవతరించిన చైత్రశుద్ధ నవమి శుభకరదినం పరమ ధర్మ పరిరక్షకునిగా సోదర బంధానికి ప్రతీకగా హనుమకు ప్రీతి పాత్రునిగా భక్తజనకు…

కేంద్రంలో ఆధిపత్యం కోసం కెసిఆర్‌…‌ రాష్ట్రంలో అధికారం కోసం బిజెపి

కేంద్రంలోనిభారతీయ జనతాపార్టీని గద్దె దించేందుకు గత కొంతకాలంగా టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బిజెపిని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలనన్నిటినీ కూడగొట్టే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో ఆయన పార్టీలతో సంబంధం లేని వారిని మధ్యవర్తులుగా వినియోగించుకుని వారితో మంతనాలు జరుపుతున్నారు. కెసిఆర్‌ అం‌టేనే రాజకీయ ఎత్తుగడల్లో దిట్ట…

రాష్ట్రంలో రాజకీయ వార్‌ ..

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వార్‌ ‌నడుస్తోంది. ధర్నాలు, ర్యాలీలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. విచిత్రమేమంటే అధికారపక్షం, ప్రతిపక్ష పార్టీలు ఏకకాలంలో ఉద్యమిస్తుండడంతో ఎవరు ఎవరిమీద దండయాత్ర చేస్తున్నారన్నది అయోమయంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు బర్నింగ్‌ ‌టాపిక్స్‌పైన తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏ టివి చానల్‌ ‌తిప్పినా, ఏ రాజకీయ వేదికపైన విన్నా ఈ రెండే…

వైవాహిక అత్యాచారం నేరం కాదా?

తాజాగా కర్నాటక హైకోర్టు తీర్పు తన భర్త తనపై వైవాహిక అత్యాచారానికి పాలపడుతున్నాడని భార్య పిటీషన్ దాఖలు చేయగా పరిశీలించిన కర్ణాటక కోర్టు వైవాహిక అత్యాచారం విషయంలో ప్రభుత్వం అనుసరించే విధానాన్ని తప్పు పట్టింది. మహిళల పట్ల పురుషులు క్రూర మృగంలా ప్రవర్తించడానికి వివాహం అనేది లైసెన్స్ కాదని స్పష్టం చేసింది. ఏ వివాహ వ్యవస్థ…