దీనబాంధవ్..జగ్జీవన్ రామ్
సుపరిపాలనా దక్షుడు సకలగుణ సంపన్నుడు సామాజిక విప్లవకారుడు స్వతంత్య్ర సమరవీరుడు అతడే.. పొలిటికల్ కింగ్ మేకర్ బెస్ట్ పార్లమెంటీరియన్ బాబు జగ్జీవన్ రామ్ అంతరాల వ్యవస్థ మీద ధిక్కార స్వరమెత్తిన ధీరుడు సాంఘీక దురాచారాల మీద యుద్ధం ప్రకటించిన యోధుడు స్వేచ్ఛా స్వాతంత్రం కోసం సమరమ్ము సాగించిన వీరుడు హరిత విప్లవోద్యమానికి అండగా నిలిచిన ఆతిరథుడు…
