మున్సిపోల్స్ ఫలితాలతో బిజెపి నమ్మకం పెరిగిందా ?
మున్సిపల్ ఎన్నికలతో భారతీయ జనతాపార్టీకి తెలంగాణలో నిలదొక్కుకుంటామన్న నమ్మకం ఏర్పడింది. తెలంగాణలో అధికార తెరాసకు ప్రత్యమ్నాయం తామేనని మొదటి నుండీ చెబుతూవస్తున్న ఈ పార్టీ మాటలు ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిజమేనని చెబుతున్నాయి. గతంతో…