Category శీర్షికలు

నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పాఠశాలల ఖాతాల్లో నిల్వ ఉన్న నిధులను విద్యాశాఖ వెనక్కి తీసు కోవ డంతో ప్రధానో పాధ్యా యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వున్నారు. కొన్ని సంవత్స రాలుగా పాఠశాలల ఖాతాల్లో ఉన్న నిధులను గత విద్యా సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ ‌చివరిలో విద్యాశాఖ వాపసు తీసుకుంది. వీటిని వినియోగించుకునే అవకాశం…

నవజీవన వేదం..!

కంటిలో  రెటీనా పొరను కరెన్సీ తెరలు కమ్మినాక నీ ప్రతి వీక్షణంలో.. కపటపు క్రీనీడలు తప్పా ! కరుణ కాంతికి జాడెక్కడిది ? మస్తిష్కవేళ్ళ మొదళ్లలో మౌఢ్యకుళ్లు అల్లుకున్నాక నీ ప్రతీ ఆలోచనలో… అంతరాల దొంతరలే తప్పా! సమైక్య జీవనకు చోటెక్కడిది? నవనాడులు మూలాల్లో స్వార్థ వ్యర్థాలు పోగయ్యాక నీ ప్రతీ అడుగులో.. విద్రోహ ముద్రికలే…

దేశాభివృద్ధికి అవరోధంగా పేదరికం

‘‘ఏ ‌దేశ ప్రగతికైనా అవరోధంగా పేదరికం నిలుస్తుంది. దేశాభివృద్ధికి విఘాతం పేదరికమే. పేదరికం లేని దేశం స్వర్గతుల్యం. పేదరికం ఓ ఆర్థిక సమస్య మాత్రమే కాదు. పేదరికంతో దేశ ఆయుర్దాయం, విద్య, జీవన ప్రమాణాలు, లింగ సమానత్వం, అసమానతలు, ఆరోగ్యం లాంటి పలు ముఖ్య అంశాలు నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలుసుకోవాలి. పేదరిక నిర్మూలన…

ప్రజలకు అండగా డిజాస్టర్‌ ‌రిలీఫ్‌ ‌ఫోర్స్

వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలలో.. వరద పరిస్థితిపై అధికార యంత్రాంగాన్ని సిఎం కెసిఆర్‌ అ‌ప్రమత్తం చేశారు. సెక్రటేరియట్‌లో ప్రభుత్వం కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేసింది. సెక్రటేరియట్‌ ‌ఫ్లడ్‌ ‌కంట్రోల్‌ ‌రూమ్‌ ‌మొబైల్‌ ‌నెంబర్లు : 79979 59705, 79979 50008. జిహెచ్‌ఎం‌సి కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నెంబరు : 040 21111111, 040 29555500. వరంగల్‌ ‌ఫ్లడ్‌…

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

‘‘ఎక్కడ చూసినా పచ్చదనమే వెల్లివిరి యుచున్నది. ‘‘మొక్కలతోనే ఆరోగ్యవ ంతమైన సమాజ నిర్మాణం ‘‘అనే నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం హరిత హరం కార్యక్రమంతో నిజం చేస్తున్నది. హరితవనాలతో రాబోయే తరాలకు హారిత పుడమిని అందిస్తున్నది.’’ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మానస పుత్రిక ‘‘తెలంగాణకు హరితహారం’’ కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత విజయాలు సాధిస్తున్నది.సమైఖ్య రాష్టం లో…

పరిశోధించవలసిన ప్రశ్నలు

“అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన మీద సంతకం చేసిన దేశాలలో ఏ ఒక్కటీ మానవ హక్కులను గౌరవించడం లేదు. ఏ ఒక్కరికీ మానవ హక్కులలో నమ్మకం లేదు. ఇటువంటి స్థితిలో మానవ హక్కుల మీద ఆధారపడిన ఏ ఆలోచనైనా సరైనదని అనిపిస్తుందా అనేది అనుమానమే.” కనుక మనం మార్క్సియన్‌ ఆలోచనలు ఎందుకు విఫలమయ్యాయో తీవ్రంగా ఆలోచించవలసి…

మహిళలకు వరం స్త్రీ నిధి

మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా సాధికారతే ఆశయంగా స్త్రీ నిధి పనిచేస్తున్నది. మహిళ ఆత్మగౌరవం పెరిగేల స్త్రీ నిధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఒక్కో మహిళకు తమ ఇంటి వద్ద ఉండి పనిచేసుకొనే విధంగా 5 వేల రూపాయల నుండి 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డికే స్త్రీ…

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో ముఖ్యమైనది బక్రీద్‌ ‌పండగ. త్యాగానికీ, బలిదానానికి ప్రతీకయైన బక్రీద్‌ (ఈద్‌-ఉల్‌-‌జుహా) పండుగ ప్రతి సంవత్సరం జిల్‌ ‌హజ్‌ ‌మాసంలో జరుపుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. బక్రీద్‌ అం‌టే ‘‘బకర్‌ ఈద్‌’’ అని అర్థం. ‘‘బకర్‌’’ అం‌టే జంతువని, ‘‘ఈద్‌’’ అం‌టే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును…

పోడు గర్జనకు సిద్ధమవుతున్న ఆదివాసీలు

గిరిజన, ఆదివాసీలకు పోలీసు, ఫారెస్టు అధికారులమధ్య పోడుపై జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని మరింత ఉధృతం చేసేందుకు ‘ఆదివాసీ గిరిజన సంఘాల పోడు గర్జన’ పేర తమ హక్కుల సాధనకు మరింతగా ఉద్యమించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. వార్తల్లో నేడు వివాదగ్రస్తమై ప్రధాన చర్చనీయాంశంగా మారిన మంచిర్యాల జిల్లా కోయపోషగూడెం నుండి ఈ నెల పదవ తేదీన…