బడిఈడు పిల్లల నమోదుతో పాటు నిలకడపై దృష్టి సారించాలి
సమాజం సర్వతో ముఖా భివృద్ధి సాధించాలంటే బాల బాలిక లందరూ విధిగా చదువుకొని తీరాలి. అందుకు పాఠశాలే సరియైన చోటు. బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించటం, మధ్యలో బడిమాని వేయకుండా కనీసం 8 వ తరగతి పూర్తి చేసేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు సమాజం బాధ్యత వహించాలి. నూరుశాతం నమోదు మరియు నిలకడ సాధించాలంటే…
