Category శీర్షికలు

మిషన్‌ ‌కాకతీయతో మన పల్లెలు-నీటి ముల్లెలు

‘‘ఐదు సంవత్సరాలు కొనసాగిన మిషన్‌ ‌కాకతీయ వలన 27,665 చెరువులు పునరుద్ధరించటం జరిగింది. 15 లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందుతుంది. ఇందుకోసం 5,309 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. 8.93 టి.ఎం.సి.ల నీటిని నిలువ చేసే సామర్థ్యం పునరుద్ధరించారు. చెరువుల కట్టలు బలోపేతం చేయటం వలన చెరువులు తెగటం తగ్గింది. అన్ని రకాల నీటి…

దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత ఇంకెన్నాళ్ళు…!

దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ దక్షిణ భారత దేశంపై వివక్ష చూపి ఎవ్వరూ ఊహించని విధంగా రాజ్య సభ నామినేటెడు పదవుల్లో ఈ ప్రాంతం  నలుగురికి స్థానం కల్పించింది.  దక్షిణ భారత దేశం సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతూ వివక్షత చూపిన బీజేపీకి నేడు దక్షిణాది రాష్ట్రాలపైన ప్రేమ ఎందుకు వచ్చిందో అని చాలామంది…

ప్రజల జీవన ప్రమాణాల స్థాయి పెరగాలి

 “భారతదేశానికి ఎంతటి చరిత్ర ఉన్నా, మేథావులున్నా భారతదేశం లో సరైన గుర్తింపు లభించడం లేదనే సాకుతో ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లి పోవడం, (బ్రెయిన్‌ ‌డ్రయిన్‌) ‌వలన భారతదేశం అనేకరంగాల్లో చాలాకాలం వరకు అభివృద్ధి కి నోచుకోలేదు.స్వదేశీ పరిజ్ఞానం విదేశీయుల స్వప్నసౌధాలకు ఆలంబనగా మారింది” ఎలాంటి ఆర్ధిక ఎదుగుదల లేకుండా ఈసురోమని బతుకీడ్చడం వాంఛనీయం కాదు.ఆకాశాన్నంటే…

వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎవరు?

“‌రాష్ట్రంలో10 ప్రభుత్వ,23 ప్రైవేటు మెడికల్‌ ‌కాలేజీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గవర్నమెంట్‌ ‌బోధనా హాస్పిటల్స్ ‌లో 30 నుంచి 40 శాతం అధ్యాపకులు కొరతగా ఉన్నారు. ప్రైవేట్‌ ‌కాలేజీలో ఈ పరిస్థితి ఇంకాస్త తీవ్రంగానే ఉంది. నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌మార్గదర్శకాల ప్రకారం 100 ఎంబిబిఎస్‌ ‌సీట్లతో కాలేజీ ప్రారంభించాలంటే 104 మంది అధ్యాపకులు…

రైతు సంక్షేమం.. వ్యవసాయ అభివృద్ధి… దేశానికి ఆదర్శంగా తెలంగాణ

‘‘‌తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసింది. కోటి ఎకరాలకు పైగా సాగునీరిచ్చినది.  తెలంగాణ సాగు విస్తీర్ణంను 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచారు. ఆధునిక సేద్య పద్ధతులు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులను అందుబాటులో ఉంచుట వలన పంట ఉత్పత్తి, ఉత్పధకతను  అనేక రెట్లు పెంచింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల…

బహుజన తల్లీ… లచ్చవ్వ

లచ్చవ్వా… తోలిసూరు బిడ్డగా నువు పుడితే లచ్చిందేవి ఇంట్లకొత్తందని మీ అయ్య ప్రేమతోని పెట్టుకున్నడటనే లచ్చావ్వా అనీ ముడుసు ముదురని కాళ్లతోని మొగోళ్ళకైనా మొసవర్రని మోటగొట్టి మంచెనెక్కి పెరడి కావలుండేడిదని నువు జెపుతుంటే మాదిగిండ్ల కాపు గాసే బాల ఎల్లవ్వ తీరు కనపడ్డవే అవ్వా పాల పండ్లైన ఊడకముందే.. పసుపు తాడు మెడల పడితే రెక్కలిరిగిన…

సాయం అంతా మనవారే!

కర్రసాయం తీసుకుంది గొడ్డలి అడవి నరకేయడానికి! ఆడసాయం తీసుకున్నాడు మృగాడు ఆమెను లొంగబరుచుకోడానికి! వేరు సాయం పుచ్చుకుంది పురుగు మహావృక్షం కూల్చడానికి! బీగము సాయం తీసుకుంది తాళంకప్ప ఇంటిని దోచెయ్యడానికి! సన్నిహితుడి సాయాన్ని పొందారు వైరిపక్షం విజయం సాధించడానికి! అవయవం సాయం పొందింది రోగం దేహానికి మరణశాసనం రాయటానికి! వామొహాన్ని సాయం తీసుకుంది కల మనసును…

బడి పిలుస్తోంది

పల్లవి: పిలుస్తున్నది పిలుస్తున్నది బడి ఈడు పిల్లలను పిలుస్తున్నది చదువులమ్మ రమ్మని పిలుస్తున్నది చదువులెల్ల కమ్మగ నేర్వమన్నది //పిలు// చరణం:1 సప్త వర్ణాలతో సొగసుగున్నది సప్త స్వరాలతో  విందుగున్నది పచ్చని తరువులతో హాయిగున్నది మచ్చలేని గురువుల బోధనున్నది //పిలు// చరణం:2 ‘నాడు నేడు’ సర్వ సౌఖ్యమున్నది ‘ విద్యాకానుక’ బహు ముద్దుగున్నది ‘జగనన్న గోరుముద్ద’ రుచిగున్నది…

నవ మనువాదం

కమనీయమైన కల్లోలాలే రేగుతున్నయ్‌ ‌నేడెక్కడైన పైకెంత గంభీరాన్ని మద్రించుకున్నా లోలోపలి అరాచకత్వం బయటపడుతునేవుంటుంది పైరగాలిలా మనసునెంత ఉల్లాసపరిచినా సుడిగాలిలా విసిరికొట్టెందుకేననే వికృతత్వం విశృంఖలత్వం ఒకటిగా పుడమిపై పురుడుపోసుంటుంటాయ్‌ ఏం‌తెలియనోళ్ళ ఉసురు తీస్తుంటాయ్‌ ‌పున్నమిచంద్రులై వెలుగు విరజిమ్ముతూనేవుంటూ అంతలోనే ఆమావాస్యచీకట్లోకి జారుకొంటారు మాటలతో కోటలిక్కడ మహాద్భుతంగా నిర్మిస్తరు నీటిమీద రాసినవవి మరి క్షణంలో నట్టేట ముంచుడే నైజం…