సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం సాధ్యమేనా?
పాస్టిక్ మన జీవితంలో సౌకర్యం పేరిట విడదీయ లేనంత బలంగా పెన వేసుకు పోయింది.ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్ర పోయే వరకూ ప్లాస్టిక్ తో మన అనుబంధం అంతా ఇంతా కాదు.ఉదయాన్నే పాలు, కూరగాయలు తేవాలంటే ప్లాస్టిక్ కవర్ కావాలి.టీ తాగాలి అంటే ప్లాస్టిక్ కప్పులు. వాటర్ బాటిల్ ప్లాస్టిక్. హోటల్ నుండి టిఫిన్…
